Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పూరి, విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ అదేనట..!

పూరి, విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ అదేనట..!

  • February 6, 2020 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి, విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ అదేనట..!

విజయ్ దేవరకొండ గత ఏడాది చేసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని మంచి కసిగా సినిమాలు చేస్తున్నాడు మన రౌడీ హీరో. ఈ క్రమంలో ఇప్పటికే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని కంప్లీట్ చేసాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ‘వాలెంటైన్స్ డే’ రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Puri Jagannadh Vijay Deverakonda Charmi

ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజంకాదని.. ఈ చిత్రానికి మరో టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ టైటిల్ చాలా విచిత్రంగా కూడా ఉందట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ టైటిల్ ‘లైగర్’ అని తెలుస్తుంది. ‘లయన్’ మరియు ‘టైగర్’ కలిసి వచ్చేలా ఇలా ‘లైగర్’ అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. పూరి తన సినిమాలకి ఎప్పుడూ కొత్త కొత్త పేర్లు పెడుతుంటాడన్న సంగతి తెలిసిందే. ఈసారి ఇలాంటి విచిత్రమైన టైటిల్ పెట్టాడన్నమాట. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే ను హీరోయిన్ గా అనుకుంటున్నట్టు సమాచారం.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #ctor Vijay Devarakonda
  • #Dear Comrade
  • #Director Puri Jagannadh
  • #Fighter

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

10 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

11 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

4 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

6 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

7 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

8 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version