Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఫ్యాన్స్ కోసం యాప్స్ మెయింటైన్ చేస్తున్న సినీ తారలు.!

ఫ్యాన్స్ కోసం యాప్స్ మెయింటైన్ చేస్తున్న సినీ తారలు.!

  • March 21, 2018 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్స్ కోసం యాప్స్ మెయింటైన్ చేస్తున్న సినీ తారలు.!

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుదామంటేనేమో అక్కడ ఫ్యాన్స్ ద్వారా అందుకొనే అభినందనలంటే యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ ను ఫేస్ చేయడానికే టైమ్ సరిపోవడంలేదు సెలబ్రిటీలకు. అందుకే కొందరు హీరోహీరోయిన్లు సొంత యాప్ లను క్రియేట్ చేయించుకొన్నారు. ఈ యాప్ ల ద్వారా తమ అభిమానులతో టచ్ లో ఉండడం మాత్రమే కాక తమ సినిమాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, లైవ్ చాట్స్ కూడా ఈ యాప్ ద్వారా చేయాలనుకొంటున్నారు. ఈ సంస్కృతి బాలీవుడ్ లో మొదలైనప్పటికీ. ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్లు కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో ఈ విధంగా సొంతంగా యాప్ ను క్రియేట్ చేయించుకొన్న మొట్టమొదటి హీరోయిన్ కాజల్ అగర్వాల్.

ఆ తర్వాత తమన్నా, రామ్ చరణ్, చిరంజీవి, ఎన్టీయార్ ల యాప్ కూడా వారి వారి అభిమానులు సిద్ధం చేశారు. తాజాగా ఆ లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. నిన్న సాయంత్రం తన యాప్ ను ప్రారంభించుకుంది. ఈ యాప్ ద్వారా తన అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండడమే కాక అందులో తన కొత్త ఫోటోషూట్ ఫోటోలు, సినిమా అప్డేట్స్, తన పర్సనల్ థాట్స్ కూడా షేర్ చేస్తుందట. ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రొటేలా, సన్నీలియోన్, కంగనా రనౌత్ లు ఈ పద్ధతి ద్వారా తమ ఫ్యాన్ బేస్ ను పెంచుకొంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Film Actors
  • #Film Actress
  • #filmy focus
  • #latest movie News
  • #Tollywood news

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

5 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

5 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

6 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

6 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

11 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

13 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

17 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

18 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version