Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Kathi Mahesh: కత్తి మహేష్ షాకింగ్ పోస్ట్.. బన్నీవాసు అలాంటి వ్యక్తంటూ..?

Kathi Mahesh: కత్తి మహేష్ షాకింగ్ పోస్ట్.. బన్నీవాసు అలాంటి వ్యక్తంటూ..?

  • June 12, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kathi Mahesh: కత్తి మహేష్ షాకింగ్ పోస్ట్.. బన్నీవాసు అలాంటి వ్యక్తంటూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతలలో బన్నీవాసు ఒకరనే సంగతి తెలిసిందే. నిన్న బన్నీవాసు పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ ముంబైకి వెళ్లి బన్నీవాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి బన్నీవాసును సర్ప్రైజ్ చేశారు. నిన్న బన్నీవాసు మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టతనిచ్చారు. అయితే ఈరోజు ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ నిర్మాత బన్నీవాసు గురించి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు.

ఆ పోస్ట్ లో బన్నీవాసు ప్రజారాజ్యం సమయంలో జీవితారాజశేఖర్ దంపతులపై దాడి చేయించారని జనసేన హయాంలో ఒక మహిళతో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని కత్తి మహేష్ పేర్కొన్నారు. చిరంజీవి 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో జీవితా రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో చిరంజీవి అభిమానులు జీవితా రాజశేఖర్ కారుపై దాడి చేయగా ఈ దాడిలో రాజశేఖర్ కూతురు శివానికి గాయాలయ్యాయి. ఆ సమయంలో జీవిత దంపతులు మెగాస్టార్ ఫ్యాన్స్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులను గుర్తు పట్టలేకపోవడంతో జీవితా రాజశేఖర్‌ ఆ కేసును వెనక్కు తీసుకున్నారు. మరోవైపు మూడేళ్ల క్రితం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కత్తి మహేష్ తనకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యారని టీవీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటానికి వెళితే తనపై బలాత్కారం చేశారని కత్తి మహేష్ పై ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ బన్నీవాసు విషయంలో చేసిన ఆరోపణలపై బన్నీవాసు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kathi Mahesh
  • #Bunny Vas
  • #Kathi Mahesh
  • #producer Bunny Vasu

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

8 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

11 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

21 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

22 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

11 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

15 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version