కృష్ణ – శోభన్ బాబు.. ల కాంబినేషన్లో వచ్చిన సినిమాల లిస్ట్..!

సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన హీరోల్లో ఈయన ముందుంటారు.టాలీవుడ్ కు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చిందే ఈయన. ఆయన చేయని ప్రయోగం అంటూ ఏమీ లేదు. అప్పటి అగ్ర హీరోలందరితో మల్టీస్టారర్లు చేసిన ఘనత కూడా ఆయనకు ఉంది. ఇదిలా ఉండగా.. కృష్ణకి మరో స్టార్ హీరో శోభన్ బాబు కి మంచి సాన్నిహిత్యం ఉండేది.

అయితే తాను చెప్పిన ఓ మాట వినలేదని శోభన్ బాబు గారు కృష్ణ గారిని తరచూ తిడుతూ ఉండేవారట. శోభన్ బాబు చెప్పిన ఏ మాటని కృష్ణ లెక్క చేయలేదు అంటే..! కృష్ణకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అలాగే ఇద్దరు కొడుకులు కూడా..! కాబట్టి.. తాను సంపాదించిన డబ్బును గౌరవించాలని, కుదిరితే రియల్ ఎస్టేట్ లో పెట్టాలని ఆయన చెప్పారట. కానీ కృష్ణ గారు ఆయన మాటను లెక్కచేయకుండా.. చాలా డబ్బులు పోగొట్టుకున్నారు.

అందుకే శోభన్ బాబు గారు కృష్ణగారిని సందర్భం వచ్చిన ప్రతిసారి తిట్టేవారట. ఆ తిట్టడం కూడా సరదాగా అలాగే తన యోగ క్షేమాలు కోరే.. కాబట్టి కృష్ణ గారు ఓ నవ్వు నవ్వి ఊరుకునేవారట. శోభన్ బాబు గారు పోయిన టైంలో కృష్ణ గారు ఈ విషయాన్ని ఓ సందర్భంలో చేసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. కృష్ణ- శోభన్ బాబు.. లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో మొత్తం 6 సినిమాలు వచ్చాయి.

అవే ‘మంచి మిత్రులు’ ‘మండే గుండెలు’ ‘కృష్ణార్జునులు’ ‘ముందడుగు’ ‘ఇద్దరు దొంగలు’ ‘మహా సంగ్రామం’. ఇందులో దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. నిర్మాతలకు, బయ్యర్లకు బోలెడన్ని లాభాలు అందించాయి. అయితే శోభన్ బాబు

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus