Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగ్‌ సరసన సీనియర్‌ అనుకున్నారు… కాదు కుర్ర నాయికే!

Nagarjuna: నాగ్‌ సరసన సీనియర్‌ అనుకున్నారు… కాదు కుర్ర నాయికే!

  • November 29, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగ్‌ సరసన సీనియర్‌ అనుకున్నారు… కాదు కుర్ర నాయికే!

ఒక సీనియర్‌ నాయిక సినిమా నుండి తప్పుకోవడంతో… ఏర్పడిన ఖాళీని ఫిల్‌ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పటికి సక్సెస్‌ అయ్యాయయట. ఆ సినిమా ‘ఘోస్ట్‌’. ఇప్పుడు అర్థమైపోయుంటుంది ఆ హీరోయిన్‌ ఎవరో. అయితే ఇప్పుడు రీప్లేస్‌ అయిన నాయిక కూడా గతంలో చర్చల్లోకి వచ్చిన అమ్మాయే. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే నాయిక అనౌన్స్‌మెంట్‌ ఉంటుందట. ‘ఘోస్ట్‌’ సినిమా ప్రారంభించిన తొలి రోజుల్లోనే కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రకటించారు. దీంతో భలే కాంబినేషన్‌ అనుకున్నారంతా.

అయితే ఈ లోపు ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుండి తప్పుకుంది. దీంతో కథానాయిక పాత్ర కోసం సెమీ సీనియర్‌ నాయిక అయితే బాగుంటుందని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అమలా పాల్‌ పక్కా అవ్వొచ్చని వార్తలొచ్చాయి. ఆమె కూడా కథ విందని టాక్‌. అయితే పాత్ర నచ్చకపోవడంతో వెనక్కి తగ్గింది అని సమాచారం. అప్పుడే మెహరీన్‌ కౌర్ పిర్జాదా పేరు పరిశీలనలోకి వచ్చిందట. అయితే ఈ సినిమాను ఓకే చేయడానికి మెహరీన్ తొలుత తటపటాయించింది.

కానీ కొన్ని చర్చల తర్వాత ఇటీవల ఓకే చేసిందని సమాచారం. అతిత్వరలోనే సినిమా టీమ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని అంటున్నారు. పారితోషికం విషయంలోనూ మెహరీన్‌ కాస్త గట్టిగానే వసూలు చేస్తోంది టాక్‌. ఇప్పటివరకు కుర్ర హీరోల పక్కనే నటించిన మెహరీన్‌ తొలిసారి స్టార్‌ హీరో సరసన నటిస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #Akkineni Nagarjuna
  • #ghost
  • #nagarjuna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version