Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘సైరా నరసింహారెడ్డి’ పై బన్నీ ఆసక్తికర కామెంట్స్..!

‘సైరా నరసింహారెడ్డి’ పై బన్నీ ఆసక్తికర కామెంట్స్..!

  • September 30, 2019 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా నరసింహారెడ్డి’ పై బన్నీ ఆసక్తికర కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ల డోస్ పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమా పై ఆసక్తిని మరింత పెంచాయి. ఇక సోషల్ మీడియాలో మెగా హీరోలతో పాటు మహేష్ బాబు వంటి వారు కూడా `సైరా` యూనిట్‌కు విషెస్ చెబుతున్నారు. అయితే ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.

allu-arjun-about-sye-raa-movie

గతంలో చరణ్, బన్నీలతో ఉన్న విభేదాల వల్లే ‘సైరా’ ప్రీ-రిలీజ్ కు బన్నీ హాజరుకాలేదని వార్తలొస్తున్నాయి, మెగాస్టార్ పుట్టిన రోజున తప్ప బన్నీ ఇప్పటివరకూ ‘సైరా’ గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. దీంతో మెగా అభిమానులు బన్నీ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ అభిమానులకి టార్గెట్ అయ్యాడు బన్నీ. ఇక ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకున్నాడేమో… ఎట్టకేలకు తన ట్విటర్ ఖాతాలో ‘సైరా’ గురించి ఓ లేఖను పోస్ట్ చేశాడు. ” ‘సైరా నర్సింహారెడ్డి’.. మన మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన అత్యద్భుత చిత్రం. తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడే క్షణం. చాలా కాలం క్రితం ‘మగధీర’ చూసినప్పుడు.. చిరంజీవిగారు కూడా అలాంటి భారీ సినిమాలో నటిస్తే బాగుంటుందనిపించింది. నా కల ఈ రోజు నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవిగారితో ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, నా బావ రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. ఒక తండ్రికి కుమారుడు ఇచ్చిన గొప్ప బహుమతి ఈ చిత్రం. ‘సైరా’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. దర్శకుడు సురేందర్ రెడ్డిగారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా ప్రతీ ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’ అంటూ బన్నీ ఆ లేఖలో పేర్కొన్నాడు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Amitabh Bachan
  • #Balayta
  • #Chiranjeevi
  • #jagapathi babu

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

21 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version