Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi, Puri Jagannadh: ఈసారైనా పూరీ జగన్నాథ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

Chiranjeevi, Puri Jagannadh: ఈసారైనా పూరీ జగన్నాథ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

  • December 8, 2022 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Puri Jagannadh: ఈసారైనా పూరీ జగన్నాథ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబినేషన్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వైరల్ అయ్యయి. గతంలో ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఆటో జానీ మూవీ వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారని సమాచారం. గతంలో ఫ్లాపుల్లో ఉన్న ఎంతోమంది దర్శకులకు ఛాన్స్ ఇచ్చి పూరీ జగన్నాథ్ సక్సెస్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ లైగర్ ఫ్లాప్ తో ఢీలా పడ్డారు. ప్రస్తుతం చిరంజీవి సైతం కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటనకు దూరంగా ఉన్నారు.

చిరంజీవి వెంకీ కుడుముల కాంబో మూవీ కూడా దాదాపుగా ఆగిపోయినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది దర్శకులతో పోల్చి చూస్తే పూరీ జగన్నాథ్ రెమ్యునరేషన్ కూడా తక్కువేననే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ చెప్పిన కథ చిరంజీవికి ఎంతో నచ్చిందని సమాచారం. అయితే ఈసారైనా పూరీ జగన్నాథ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పటి పూరీ జగన్నాథ్ ఇప్పటి పూరీ జగన్నాథ్ వేరు అని ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబో మూవీకి నిర్మాత ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న చిరంజీవి తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చిరంజీవి ప్రస్తుతం వేగంగా ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో నాలుగు సంవత్సరాల పాటు చిరంజీవి ఏడాదికి కచ్చితంగా రెండు ప్రాజెక్ట్ లు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

9 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

43 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

56 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

1 hour ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

3 mins ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version