Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అఖిల్ కోసం కాకపోయినా అరవింద్ కోసం సరేనంది

అఖిల్ కోసం కాకపోయినా అరవింద్ కోసం సరేనంది

  • September 13, 2019 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ కోసం కాకపోయినా అరవింద్ కోసం సరేనంది

అక్కినేని అందగాడు, నాగార్జున కొడుకు, నాగేశ్వర్రావు మనవడు.. ఇలా చెప్పుకుంటూ పోతే అఖిల్ కి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ఇంతటి భారీ సినిమా నేపధ్యం, భీభత్సమైన ఇండస్ట్రీ సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఎందుకనో ఇప్పటివరకూ అఖిల్ హీరోగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయాడు. వరుసగా మూడు భారీ సినిమాలు చేసినా ఎందుకో ఇప్పటివరకూ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఆఖరికి అఖిల్ పరిస్థితి ఎలా తయారయ్యిందంటే.. సినిమాలో ఎవరో ఒక స్టార్ హీరోయిన్ ఉంటే తప్ప సినిమాకి క్రేజ్ రాదేమో అని భయపడుతున్నారు. అందుకే.. గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే ఈ సినిమాకి సైన్ చేస్తుందా లేదా అనే టెన్షన్ తో కొట్టుమిట్టాడాడు.

pooja-hegde-out-from-akhils-movie1

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కాగా.. తొలుత రష్మిక మండన్న, కైరా అద్వానీలను అప్రోచ్ అయినా లాభం లేకపోయింది. పూజా హెగ్డేకి కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ సమర్పించుకొంటే కానీ.. ఆమె ఈ సినిమాకి సైన్ చేయలేదు. మరి ఈ విపత్కర పరిస్థితి నుంచి అఖిల్ ఎప్పుడు బయటపడతాడో చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Akkineni Nageswara Rao
  • #Bomarillu Bhasker

Also Read

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

18 mins ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

1 hour ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

3 hours ago

latest news

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

14 mins ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

3 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

4 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version