Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌వ్వ‌నున్న‌ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 మొద‌టిపాట‌!

సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌వ్వ‌నున్న‌ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 మొద‌టిపాట‌!

  • September 5, 2020 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌వ్వ‌నున్న‌ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 మొద‌టిపాట‌!

యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 ఆడియో నుంచి మొద‌టి సింగిల్ విడుద‌ల చేయ‌డానికి యూనిట్ స‌భ్యులు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ కంపోజ్ చేసిన‌ ట్యూన్స్ తో స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడిన చూసాలే క‌ళ్లారా అనే పాట‌ను సెప్టెంబ‌ర్ 8న‌ విడుదల చేయ‌బోతున్న‌ట్లుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇక‌ “రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే ఇటు ప్రేక్ష‌కుల్ని అటు విమ‌ర్శ‌కుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇప్పుడు ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం ESTD 1975 అనే వినూత్న సినిమాతో రాబోతున్నాడు.

ఇప్ప‌టివ‌రకు విడుద‌లైన‌ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భించిన‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ లిరిక్ రైట‌ర్ క్రిష్ణ కాంత్ గారు రాసిన లిరిక్స్, చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్(ఆర్ ఎక్స్ 100 ఫేమ్) కంపోజేసిన ట్యూన్స్, స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ వాయస్ తో చూసాలే క‌ళ్లారా అంటూ సాగే ఈ పాటను ప్రేక్ష‌కుల్ని క‌చ్ఛితంగా ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌కులు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. సెప్టెంబ‌ర్ 8న ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ల‌హరీ ఆడియో వారి అఫీషియ‌ల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట విడుద‌ల అవుతున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్ర‌క‌టించారు.

First Single from SR Kalyanamandapam Choosale Kallaraa will be out on Sept 8th1

“ఎలైట్ ఎంట‌ర్టైన్మెంట్స్” ప‌తాకం పై అత్యంత ప్రామాణిక నిర్మాణ విలువ‌ల‌తో నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్ డౌన్ విధించే స‌మయానికి క‌డ‌ప‌, రాయ‌చోటి ప‌రిస‌ర ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్ర‌కీర‌ణ పూర్తి చేసిన‌ట్లుగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఈ సినిమాతో శ్రీధ‌ర్ ద‌ర్శ‌కునిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Priyanka Jawalkar
  • #Sid Sriram
  • #SR Kalyana Mandapam Movie

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

trending news

2 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

22 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version