Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Nippu Ravva: ఆ రెండు తప్పుల వల్లే బాలయ్య ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా!

Nippu Ravva: ఆ రెండు తప్పుల వల్లే బాలయ్య ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా!

  • February 22, 2023 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nippu Ravva: ఆ రెండు తప్పుల వల్లే బాలయ్య ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా!

యువరత్న నందమూరి బాలకృష్ణ – లేడీ సూపర్ స్టార్ విజయ శాంతిలది ఎంతటి క్రేజీ కాంబినేషనో తెలిసిందే.. వీరిది సూపర్ డూపర్ జోడీ.. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు 99 శాతం సక్సెస్ అయ్యాయి.. కలిసి 17 సినిమాలు చేశారు.. వాటిలో రెండు తప్ప మిగతావన్నీ ఘన విజయం సాధించాయి.. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ – విజయశాంతి కలిసి మొదటిసారి ‘కథానాయకుడు’ సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది..

వీరిద్దరి జోడి మొదటి సినిమాతోనే హిట్ కావడంతో అక్కడి నుంచి విజయాల పరంపర మొదలైంది.. ‘పట్టాభిషేకం’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘దేశోద్దారకుడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, ‘భలేదొంగ’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ వంటి భారీ హిట్స్ ఈ జంట ఖాతాలో ఉన్నాయి.. అయితే ఇంత విజయ వంతంగా సాగిపోయిన బాలయ్య – విజయశాంతి జోడీ చివరిగా నటించిన ‘నిప్పురవ్వ’ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.. దానికి రెండు కారణాలు చెప్తుంటారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బాలయ్యకి పలు హిట్స్ ఇచ్చిన ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో.. యువరత్న ఆర్ట్స్ బ్యానర్ మీద ఎమ్.వి. శ్రీనివాస ప్రసాద్ దాదాపు రూ. 4 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘నిప్పురవ్వ’ సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కింది.. సినిమా ప్రారంభోత్సవానికి మలయాళం సూపర్ స్టార్ మెహన్ లాల్ అతిథిగా విచ్చేశారు.. అయితే షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా కోర్టులో కేసు వేయడంతో.. చిత్రీకరణకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది..

దీంతో బాలయ్య ‘బంగారు బుల్లోడు’ తో పోటీ పడాల్సి వచ్చింది.. 1993 సెప్టెంబర్ 3న ఈ రెండు సినిమాలూ రిలీజ్ అయ్యాయి.. ‘బంగారు బుల్లోడు’ బ్లాక్ బస్టర్ కాగా.. ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చింది.. విజయ శాంతి కోసం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మార్చడం.. అంతా కష్టపడి ‘బంగారు బుల్లోడు’ విడుదల రోజునే వదలడం వంటి రెండు కారణాలు ‘నిప్పురవ్వ’ కు కలిసి రాలేదు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Kodandarami Reddy
  • #Nandamuri Balakrishna
  • #Nippu Ravva
  • #Vijayashanti

Also Read

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

related news

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా!

తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా!

ఆల్‌రౌండర్‌ బాలయ్య.. ఇన్ని జోనర్లు.. ఇన్ని పాత్రలు ఇంకెవరైనా చేసున్నారా?

ఆల్‌రౌండర్‌ బాలయ్య.. ఇన్ని జోనర్లు.. ఇన్ని పాత్రలు ఇంకెవరైనా చేసున్నారా?

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

trending news

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

15 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

16 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

17 hours ago

latest news

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

34 mins ago
13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

55 mins ago
నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

11 hours ago
మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

15 hours ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version