Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Boyapati Srinu: BB4…కి రంగం సిద్ధమవుతోందా?

Balakrishna, Boyapati Srinu: BB4…కి రంగం సిద్ధమవుతోందా?

  • December 8, 2021 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Boyapati Srinu: BB4…కి రంగం సిద్ధమవుతోందా?

‘అఖండ’ విజయం తర్వాత… టాలీవుడ్‌లో ఇప్పుడు సినిమా ఘనవిజయం గురించే మాట్లాడుకుంటున్నారు. బాలయ్య నటన, బోయపాటి టేకింగ్‌, తమన్‌ సంగీతం… ఇలా వీటి గురించి చర్చలు, ప్రశంసలు. అయితే తాజాగా మరో రెండు అంశాలు చర్చకు వస్తున్నాయి. అందులో ఒకటి సీక్వెల్‌, మరొకటి రీమేక్‌. ఆ రెండు అంశాలు ఎంత ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయో, ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్‌ వింటే అంతకుమించి అనిపిస్తుంది. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’తో హ్యాట్రిక్‌ కొట్టిన బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారట.

దీని గురించి ఇప్పటికే డిస్కషన్స్‌ పూర్తయి, అడ్వాన్స్‌లు ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం. బాలయ్యతో సినిమా చేయాలని చాలా రోజుల నుండి చూస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమా చేస్తోందట. దీని కోసం ఇటీవల బోయపాటికి అడ్వాన్స్‌ ఇచ్చి లాక్‌ చేసుకున్నారట. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌కు బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. దీని కోసం నిర్మాత నాగవంశీ చాలా రోజులుగా మంచి కథ కోసం చూస్తున్నారు.

ఇప్పుడు బోయపాటి అయితే వాళ్లు అనుకున్న సినిమా అవుతుందని ఫిక్స్‌ అయినట్లు ఉన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది లాంటి వివరాలు తెలియడం లేదు. బోయపాటి – అల్లు అర్జున్‌ సినిమా తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని టాక్‌. ఈలోపు బాలయ్య… గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడి సినిమా చేసి సిద్ధంగా ఉంటారట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #BB4
  • #boyapati seenu
  • #Legend
  • #Nandamuri Balakrishna

Also Read

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

30 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version