Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » ‘మిస్టర్ బచ్చన్’ టీం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

‘మిస్టర్ బచ్చన్’ టీం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

  • August 5, 2024 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిస్టర్ బచ్చన్’ టీం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)  హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘షాక్’ (Shock)   ‘మిరపకాయ్'(Mirapakay) .. వంటి సినిమాల తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) అనే సినిమా రూపొందింది. ఆగస్టు 15 న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహా నిర్మాతగా వ్యవహరించారు. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, మూడు పాటలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాలేదు అంటూ నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే నిన్నటితో ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఓ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా.. అది నిన్నటితో కంప్లీట్ అయ్యిందట. అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఈ చివరి పాట చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇన్కమ్ టాక్స్ రైడ్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. బాలీవుడ్లో రూపొందిన ‘రైడ్’ సినిమాకి రీమేక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు.. నాగబాబు కామెంట్స్ వైరల్!
  • 3 కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడ్డ పల్లవి ప్రశాంత్.. కానీ?

సినిమా బాగా వచ్చింది అని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఇక నిన్న ఫ్రెండ్షిప్ కూడా కావడంతో.. చిత్ర బృందం అంతా హ్యాపీగా.. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ని జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రవితేజతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ వంటి వారు పాల్గొన్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మణిచందన కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version