Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హారిక- అభిజీత్‌ మధ్య ఆసక్తికర ముచ్చట

హారిక- అభిజీత్‌ మధ్య ఆసక్తికర ముచ్చట

  • October 1, 2020 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హారిక- అభిజీత్‌ మధ్య ఆసక్తికర ముచ్చట

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ మొదలై మూడు వారాలు పూర్తయిపోయాయి. మొదటి మూడు వారాల్లో స్నేహంగా ఉన్న అతికొద్దిమందిలో అభిజీత్ – హారిక ఓ జోడీ. టాస్క్‌ల సమయంలో, ఆ తర్వాత ఎప్పుడైనా ఇద్దరూ కలిసే ఉన్నారు. హౌస్‌లో ఎంటర్‌ అయినప్పుడు ఇచ్చిన కనెక్షన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇంట్లోకి స్వాతి దీక్షిత్‌ ఎంటర్‌ అయ్యాక ఏదో మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఈ రోజు హారిక క్లియర్‌ చేసేసింది. అభిజీత్‌ కష్టపడి పట్టుకున్న కాయిన్స్‌ను స్వాతి దీక్షిత్‌కు ఇవ్వడం హారికకు నచ్చలేదు.

ఆ విషయాన్నే అభిజీత్‌కు చెప్పింది. అయితే ‘నీకు ఇవ్వకుండా స్వాతికి ఇస్తున్నా’’ అనేదేనా నీ ప్రశ్న అంటూ అభిజీత్‌ విషయాన్ని సూటిగా అడిగేశాడు. దానికి హారిక రియాక్ట్‌ అవుతూ ‘నాకు ఇవ్వలేదని ఒక పాయింట్‌ అయితే, హౌస్‌లో మొన్నే వచ్చిన రిస్క్‌ లేని స్వాతికి ఇవ్వడం ఇంకో పాయింట్‌’ అంటూ క్లియర్‌గా అడిగింది. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని.. ర్యాండమ్‌గా ఆమెకు ఇచ్చేశానని అభిజీత్ క్లారిటీ ఇచ్చాడు. మూడు వారాల మన ఫ్రెండ్‌షిప్‌..

Friendship goals Harika and Abijeet at Bigg Boss Telugu 4 Show1

మూడు రోజుల స్వాతి ఫ్రెండ్‌షిప్‌ ఒకటేనా అంటూ బాధపడింది కూడా. అంతే కాకుండా నా ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలుంటాయని తనకు తెలుసునని, అందుకే అడగకుండా ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ సమయంలో దూరంగా ఉంటున్నాని చెప్పింది. దానికి అభి ఇచ్చిన సమాధానంతో హారిక సంతృప్తి చెందింది. సో మళ్లీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ – రౌడీ బేబీ జోడీ ఇంట్లో ఎప్పటిలాగే సందడి చేయబోతోంది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

2 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

4 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

4 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

18 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

1 hour ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

5 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

5 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

5 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version