Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bhargav: ప్రముఖ యూట్యూబ్ స్టార్ భార్గవ్ అరెస్ట్.. కారణం అదేనట..!

Bhargav: ప్రముఖ యూట్యూబ్ స్టార్ భార్గవ్ అరెస్ట్.. కారణం అదేనట..!

  • April 20, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhargav: ప్రముఖ యూట్యూబ్ స్టార్ భార్గవ్ అరెస్ట్.. కారణం అదేనట..!

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ స్టార్లు కూడా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుల్లితెర పై ఏదో ఒక షోలో అవకాశం దక్కించుకుంటూ వస్తున్నారు. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో కూడా వీళ్ళు అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. టిక్ టాక్ దుర్గా రావు వంటి వాళ్ళు కూడా కొన్ని కామెడీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారుతుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

ఓ యూట్యూబ్ స్టార్ తన వీడియోలలో నటించే బాలికను చెల్లి చెల్లి అంటూ తిప్పుకుని కడుపు చేసి వదిలించుకోవాలని ప్రయత్నిస్తే.. పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్ స్టార్‌ భార్గవ్ ను తాజాగా దిశ పోలీసులు అరెస్ట్ చేశారట. పోక్సో చట్టం కింద ఇతని పై కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. జడ్జి గారు వచ్చే నెల వరకూ రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారట. హైదరాబాద్ కు చెందిన భార్గవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఫన్ బకెట్’ అనే కామెడీ షోలో వీడియోలు చేస్తుంటాడు.’మిస్టర్ మజ్ను’ వంటి సినిమాలో కూడా నటించాడు.

టిక్ టాక్ ద్వారా ఇతను మరింత పాపులర్ అయ్యాడు. అయితే అది బ్యాన్ అవ్వడంతో మోజ్, రొపోసో వంటి యాప్ లలో కామెడీ వీడియోలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నాడు. ఈ వీడియోలు చేస్తున్న క్రమంలో ఇతనికి పెందుర్తి కి చెందిన ఓ బాలిక పరిచయమయ్యింది. ఆమెను తన మాటలతో లొంగ దీసుకుని శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసాడట. ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా ఇతను దూరం పెడుతున్నాడట. దాంతో ఆ బాలిక ‌విశాఖ దిశ పోలీసులను ఆశ్రయించింది. అందుకే ఇతను అరెస్ట్ అయినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bhargav
  • #Bhargav
  • #Youtube Star Bhargav

Also Read

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

trending news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

8 mins ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

44 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

2 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

4 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

5 hours ago

latest news

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

6 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

8 hours ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version