Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » బండ్లన్న, ట్రంప్ సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ తెప్పించేశారు…!

బండ్లన్న, ట్రంప్ సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ తెప్పించేశారు…!

  • February 26, 2020 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బండ్లన్న, ట్రంప్ సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ తెప్పించేశారు…!

బండ్ల గణేష్ ఈ పేరు వినడమే మన పెదవుల పై నవ్వు పూస్తుంది అనడంలో సందేహం లేదు. అలా అని ఈయన సినిమాల్లో చేసే కామెడీ ఏమీ ఉండదు. బయట మాట్లాడే మాటలే కడుపుబ్బా నవ్విస్తాయి. ‘గబ్బర్ సింగ్’ ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్.. బండ్ల స్పీచ్ వల్ల తెగ నవ్వుతుంటే విడ్డూరం అనుకున్నారు అంతా..! కాని 2018 ముందస్తు ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన ప్రతీ కామెంట్ అప్పుడు అందరి దృష్టి.. ఎలక్షన్స్ పై ఇంట్రెస్ట్ కలిగేలా చేసాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరిన బండ్ల … ఆ పార్టీ గెలవకపోతే 7’ఓ’ క్లాక్ బ్లేడ్ తో గొంతు కొసుకుంటాను చెప్పడంతో వెంటనే ఓ ఛానెల్ వారు బ్లేడ్ తీసుకుని వెళ్లారు. అప్పుడు అడ్రెస్ లేని బండ్ల.. ఓ సారి తిరుమల కి వెళ్ళినప్పుడు … ‘ఏదో ఫ్లోలో అన్నాను… నిజంగానే తీసుకొచ్చేస్తారా..? ‘ అంటూ ఓ డైలాగ్ వేసాడు అంతే అది వైరల్ అయ్యింది.

Funny Memes on Bandla Ganesh and Donald Trump1

ఇప్పుడు ట్రంప్ భారత పర్యటనకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బండ్ల గణేష్ ను ఇన్వాల్వ్ చేస్తూ మీమ్ పేజెస్ పండగ చేసుకున్నాయి. ‘జల్సా’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ఇలా అనేక సినిమాల నుండీ ఇమేజెస్ ను మార్ఫ్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు బండ్లన్న. ఇక నిర్మాతగా చిన్న సినిమాలను రూపొందించడానికి కూడా బండ్ల గణేష్ రెడీ ఉన్నట్టు సమాచారం.

1

Funny Memes on Bandla Ganesh and Donald Trump2

2

Funny Memes on Bandla Ganesh and Donald Trump3

3

Funny Memes on Bandla Ganesh and Donald Trump4

4

Funny Memes on Bandla Ganesh and Donald Trump5

5

Funny Memes on Bandla Ganesh and Donald Trump6

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #Comedian Bandla ganesh
  • #Ganesh Babu

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

13 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

14 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

17 hours ago

latest news

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

6 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

11 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

12 hours ago
Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version