Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » వీక్ డేస్ లో గణేష్ వీకైపోయాడు..!

వీక్ డేస్ లో గణేష్ వీకైపోయాడు..!

  • September 27, 2019 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీక్ డేస్ లో గణేష్ వీకైపోయాడు..!

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ గత వారం సెప్టెంబర్ 20 న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక మొదటి వీకెండ్ మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం వీక్ డేస్ లో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది.

‘గద్దలకొండ గణేష్‘ మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 6.15 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 2.10 cr
ఈస్ట్ 1.25 cr
వెస్ట్ 1.22 cr
కృష్ణా 1.28 cr
గుంటూరు 1.50 cr
నెల్లూరు 0.73 cr
ఏపీ + తెలంగాణ 17.03 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.10 cr
ఓవర్సీస్ 1.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 19.63 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి పూర్తయ్యే సరికి ఈ చిత్రం 19.63 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బి,సి సెంటర్స్ లో ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. కానీ ఏ సెంటర్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ వీకెండ్ కి కొత్త సినిమాలు లేవు కాబట్టి కాస్త కలిసొచ్చే అంశం. మరి దానిని వరుణ్ ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaddhalakonda Ganesh Movie
  • #Gaddhalakonda Ganesh Movie Review
  • #Gaddhalakonda Ganesh Review
  • #harish shankar
  • #Maheshbabu

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

5 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

9 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

10 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

18 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

19 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version