Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Gam Gam Ganesha Collections: ‘గం గం గణేశా’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Gam Gam Ganesha Collections: ‘గం గం గణేశా’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • June 5, 2024 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gam Gam Ganesha Collections: ‘గం గం గణేశా’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘బేబీ’ (Baby)  వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ  (Anand Deverakonda) హీరోగా రూపొందిన చిత్రం ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి కలిసి నిర్మించారు.ప్రగతి శ్రీవాత్సవ (Pragati Srivasthava) , నయన్ సారిక..ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు చుట్టూ తిరిగే కథ ఇది. అలాగే కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు.

ఇక మే 31న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. కానీ 2వ రోజు బాగానే పికప్ అయ్యింది అని చెప్పాలి. 3వ రోజు అయిన ఆదివారం నాడు కూడా బాగా కలెక్ట్ చేసింది.4 వ రోజు నుండి కొంత డ్రాప్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!
నైజాం 0.89 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.24 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.18 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
 ఓవర్సీస్ 0.17 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.25 cr (షేర్)

‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.2.25 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.3.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Gam Gam Ganesha
  • #Gam Gam Ganesha Collections
  • #Uday Shetty

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

11 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

14 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

7 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

8 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

9 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

10 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version