Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Salman Khan: ‘సెల్మన్ భాయ్’ పై సల్మాన్ ఫైర్!

Salman Khan: ‘సెల్మన్ భాయ్’ పై సల్మాన్ ఫైర్!

  • September 9, 2021 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ‘సెల్మన్ భాయ్’ పై సల్మాన్ ఫైర్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అభిమానులు ఆయన్ను ముద్దుగా సల్మాన్ భాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై హిట్ అండ్ రన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తయారైన వీడియో గేమ్ ‘సెల్మన్ భాయ్’. ఈ పేరు సల్మాన్ ని పోలి ఉందని.. అందులోని చిత్రాలు ఆయన్ను వ్యంగ్యంగా చూపిస్తున్నాయని.. గేమ్ డెవలపర్స్ పై సల్మాన్ గత నెల ఫిర్యాదు చేశాడు.

ఈ కేసును విచారించిన కోరు ‘సెల్మన్ భాయ్’ వీడియో గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సివిల్ కోర్టు జడ్జి కెఎం జైస్వాల్ సోమవారం జారీ చేయగా.. మంగళవారం నుంచి దాని కాపీ అందుబాటులోకి వచ్చింది. ఆ గేమ్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకి పేరడీల ఉందని.. ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. కాబట్టి ఆ వీడియో గేమ్ ప్రమోషన్స్.. లాంచింగ్.. రీ లాంచింగ్ లలో సల్మాన్ ఖాన్ కి సంబంధించి ఎలాంటి విషయాలు లేకుండా నిషేధించారు.

Salman Khan charged 7 cr remuneration for one ad1

అలాగే ఆ గేమ్ ని గూగుల్ ప్లే స్టోర్ లాంటి అన్ని ఫ్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని గేమ్ డెవలపర్స్ పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ గేమ్ కి సంబంధించి సల్మాన్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై సెప్టెంబర్‌ 20లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని గేమ్‌ డెవలపర్స్‌కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman
  • #Salman Khan
  • #Selmon Bhoi

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

5 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

5 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

11 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version