Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన “గేమ్ ఆన్”  చిత్రం

సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన “గేమ్ ఆన్”  చిత్రం

  • April 25, 2022 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభంమైన “గేమ్ ఆన్”  చిత్రం

లూజర్ గా ఉన్న ఒక యువకుడు విన్నర్ ఎలా అయ్యాడు అనే కథాంశంతో  అనెక్స్ పెక్టెడ్ ఎలిమెంట్స్ తో ట్విస్ట్ & టర్న్స్ తో  సైకాలజికల్,రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం “గేమ్ ఆన్”. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గీతానంద్, నేహా సోలంకి జంటగా  దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు,రవి కస్తూరి, పమిడి రవితేజలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “గేమ్ ఆన్” చిత్రం ప్రారంభోత్సవ  పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన  దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్,నేహా సోలంకి లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్  కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

Click Here To Watch NOW

చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ..ప్రవీణ్ సత్తారు గారు వచ్చి క్లాప్ కొట్టి మమ్మల్ని బ్లెస్స్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.2020 నుండి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ.. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ సినిమా ఇవ్వాలని ఈ స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరిగింది.నేను చెప్పిన కథ నిర్మాతలకు ఎంతో నచ్చింది.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఇండియన్ కోర్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి.యూత్ నుండి పెద్దవాళ్లు వరకు అందరికీ నచ్చేటట్లు ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు.నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మాకు చాలా చక్కగా కుదిరారు..రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేస్తాము.సైకాలజికల్ “గేమ్ ఆన్” తో వస్తున్న ఈ చిత్రం యూత్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాతలు జి. కుమార్ బాబు, మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై “గేమ్ ఆన్” చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాను..ఈ చిత్రంలో యూత్ ను ఆకట్టుకునే అంశాలు చాలా వున్నాయి.ఈ స్క్రిప్ట్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఔట్ ఫుట్ కూడా బాగా వచ్చింది.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా యంగ్ ట్యాలెంటెడ్ పీపుల్స్ దొరికారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది  అన్నారు.

మరో నిర్మాత పమిడి రమేష్ మాట్లాడుతూ. ప్రస్తుతం యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయి,వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, యంగ్ జనరేషన్ ఎలా ఉండాలి అనే కథాంశంతో ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా కుమార్ బాబు తో కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నాము.నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మా సినిమాకు బాగా సెట్ అయ్యారు.పెద్ద బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని  అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ..ఈ గేమ్ ఆన్ చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా.ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి, అనెక్స్ పెక్టెడ్ గా ఇందులో చాలా జరగబోతున్నాయి. ట్విస్ట్ & టర్న్స్ ఇందులో చాలా ఉంటాయి.ఈ సినిమా స్క్రిప్ట్ కొరకు దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డాడు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2022 లో బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.

హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ…ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ వుండే ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. మరో హీరోయిన్ వసంతి మాట్లాడుతూ..ఈ సినిమాలో మోక్ష క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

నటుడు కిరీటి మాట్లాడుతూ.. ఈ మధ్య నాకు అన్ని .మంచి క్యారెక్టర్స్ లభిస్తున్నాయి.ఈ మధ్య వచ్చిన డి.జె టిల్లు నాకు మంచి పేరు తీసుకువచ్చింది.ఇప్పుడు నటిస్తున్న “గేమ్ ఆన్” చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dayanandh
  • #game on
  • #Geethanand
  • #Neha

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

18 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version