తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు. పిల్లలు మాత్రం తనకి ఇష్టమైన రంగంలో గమ్యం చేరాలని కలలు కంటారు. పేరెంట్స్, పిల్లల కల ఒకటి అయితే ఎటువంటి సమస్య ఉండదు. అవి విరుద్ధంగా ఉంటేనే దూరం పెరుగుతాయి. మాటలను మాయమవుతాయి.
అప్పుడే తల్లిదండ్రుల ఇష్టాన్ని తమ ఇష్టంగా మార్చుకోలేక కొంతమంది ప్రాణ త్యాగం చేసుకుంటారు. అలా యువతీయువకులు ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో “గమ్యం” అనే షార్ట్ ఫిల్మ్ చూపించింది. రాజేష్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రం ప్రేమ, ఎమోషన్ సమపాళ్లలో నిండి యువత హృదయాన్ని టచ్ చేస్తోంది. సందేశంతో కూడిన గమ్యం.. మీరు సజావుగా గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో కొంత సాయపడుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.