Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gandeevadhari Arjuna Trailer: యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

Gandeevadhari Arjuna Trailer: యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

  • August 10, 2023 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gandeevadhari Arjuna Trailer: యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి పీ.ఎస్వీ. గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘ఘోస్ట్’ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

అందులో యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు చూపించారు. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ లో కూడా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సినిమా కాన్సెప్ట్ ఏంటనేది కూడా తెలియజేశారు మేకర్స్. అలాగే వరుణ్ తేజ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది. మిక్కీ జె మేయర్ మొదటిసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది.

ఈ సినిమా (Gandeevadhari Arjuna) కోసం దాదాపు రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు మేకర్స్. అందుకే విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నట్టు కనిపించాయి. నాజర్ ఈ చిత్రంలో హీరోతో సమానమైన పాత్రని పోషించారు అని స్పష్టమవుతుంది. ‘భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో’ అంటూ నాజర్ చెప్పే డైలాగ్ కూడా హైలెట్ అయ్యింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ సినిమా ఆగస్టు 25 న విడుదల కాబోతుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gandeevadhari Arjuna

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

44 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version