Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దివి మాట్లాడింది… అభిమానుల మనసు మురిసింది!

దివి మాట్లాడింది… అభిమానుల మనసు మురిసింది!

  • September 10, 2020 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దివి మాట్లాడింది… అభిమానుల మనసు మురిసింది!

అదేదో హిందీ షో లో ఒక యాక్టర్ దగ్గర జోక్స్ డబ్బా ఉంటుంది… అందులోంచి ఒక్కో జోక్ వేసి నవ్విస్తుంటాడు. అయితే అది అక్షయపాత్ర లాంటిది. ఎన్ని జోక్స్ తీసినా వస్తూనే ఉంటాయి. ఇక్క బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ కూడా అలానే ఉంది. అవ్వ దగ్గర పంచులు అక్షయపాత్ర ఉన్నట్లుగా ఉంది. రోజూ పంచులు వేస్తూ ఆదరగొడుతోంది. ఇంటిలో కూర్చొని అందరికి చురకలు అంటించిన గంగవ్వ… ఆ తరవాత దేవి నాగవల్లికి స్పెషల్ కోటింగ్ పడింది.

‘కట్టప్ప ఎవరు’ అనే చర్చ నడిచింది హౌస్ లో. ఆ చర్చలో తొలిసారి దివి మాట్లాడింది. ‘మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది’ అని ఎవరితోనో అంది. ఈ డైలాగ్ చూసి సోషల్ మీడియాలో దివి ఫాన్స్ ఉబ్బి తబ్బిబి అవుతున్నారు. మా దివి మాట్లాడిందోచ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ‘నన్ను కట్టప్ప అనుకుంటున్నా అని నాకే చెప్పొచ్చుగా’ అఖిల్ అంటే… ‘మేము బ్యాలెట్ లో వేస్తాం గాని ఎందుకు చెప్తాం’ అని అభిజిత్ అన్నాడు. ఆ తరవాత చర్చలోకి సూర్య కిరణ్ వచ్చారు.

Gangavva punch and finally Divi speaks1

ఈ చర్చలోకి వెళ్తే మన పని అయిపోతుంది అని అన్నారు. దానికి దేవి నాగవల్లి బిగ్ బాస్ చెప్తాడుగా అంది. అప్పుడు గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. ‘అన్నీ బిగ్ బాస్ చెప్తాడా. ఇల్లు ఇచ్చాడు ఎలుకోమని’ అని పంచ్ వేసింది. దానికి నాగవల్లి మైండ్ బ్లాక్… ఆ తరవాత షాక్. ఇంట్లో నవ్వులు మొదలయ్యాయి. బిగ్ బాస్ విషయంలో గంగవ్వ కి ఉన్న క్లారిటీ ఇంకెవరికీ లేనట్లుందిగా.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

19 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

19 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

20 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

16 mins ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

25 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

19 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

21 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version