ఇప్పటవరకూ ఎవరు చూడని గంగవ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

ప్రస్తుతం ‘బిగ్ బాస్4’ లో తెగ సందడి చేస్తుంది గంగవ్వ. ఇప్పుడు హౌస్ లో ఉన్న 16మంది కంటెస్టెంట్ లలో మంచి ఫాలోయింగ్ కలిగిన కంటెస్టెంట్ గంగవ్వ మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.వినోదం పంచడంలో కూడా ఆమె ముందుంటుంది. ఎక్కువగా ‘బిగ్ బాస్’ ప్రోమోల్లో ఈమెనే చూపిస్తున్నారు అంటే ఈమె క్రేజ్ ఏంటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు. ఓ యూట్యూబ్ సెలబ్రిటీకి ఇంత ఫాలోయింగ్ ఏంటా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

యూట్యూబ్లో వీడియోలు చెయ్యడానికి ముందు గంగవ్వ వ్యవసాయ కార్మికురాలిగా పనిచేసేది. ఈమె తెలంగాణలోని జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న లంబాడిపల్లి గ్రామానికి చెందిన మహిళ. ఈమెకు ఐదేళ్ళ వయస్సులోనే వివాహం చేసేసారట. గంగవ్వకు నలుగురు పిల్లలు. అందులో ముగ్గురు కుమార్తెలు.. కానీ దురదృష్ట వశాత్తు ఒక కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా గంగవ్వకు ఒక కుమారుడు కూడా ఉన్నాడట. 2016లో ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది గంగవ్వ. తెలంగాణ యాసలో ఓ చంటిపిల్ల మాదిరిగా మాట్లాడే గంగవ్వ….

చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. తరువాత ‘మల్లేశం’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. సరే ఇదిలా ఉండగా.. మనం ఇప్పటివరకూ చూడని గంగవ్వ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72

73

74

75

 

76

 

77

 

78

79

80

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus