Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Garikipati, Anushka: గరికపాటి రొమాంటిక్ కామెంట్ల వీడియోను షేర్ చేసిన వర్మ..!

Garikipati, Anushka: గరికపాటి రొమాంటిక్ కామెంట్ల వీడియోను షేర్ చేసిన వర్మ..!

  • October 14, 2022 / 12:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Garikipati, Anushka: గరికపాటి రొమాంటిక్ కామెంట్ల వీడియోను షేర్ చేసిన వర్మ..!

గరికపాటి నరసింహారావు అంటే జనాల్లో మంచి గౌరవం ఉండేది. ఇప్పుడు లేదు అని కాదు. ఆయన ప్రవచనాలను ఇష్టపడని వారంటూ ఉండరు. ఎంతో మంది మోటివేషన్ కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆయన ప్రవచనాలనే ఆశ్రయిస్తారు. అయితే ‘అలయ్ బలయ్’ ఈవెంట్ లో చిరంజీవి పై ఆయన మండిపడటంతో కొందరు మెగా అభిమానులకు ఆయన విలన్ గా మారిపోయారు. మెగా అభిమానులు మాత్రమే కాదు వారిని అడ్డం పెట్టుకుని.. గరికపాటి అంటే పడని వారు కూడా ఆయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ లిస్ట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేరినట్టు ట్విట్టర్ సాక్షిగా ప్రూవ్ అయ్యింది. గరికపాటిని విమర్శిస్తూ, మెగా అభిమానులను రెచ్చగొడుతూ వర్మ వరుస ట్వీట్లతో దండయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో గరికపాటి పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. గరికపాటి గతంలో స్టార్ హీరోయిన్ అనుష్క ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గరికపాటి.. ” సినీ పరిశ్రమలో ఉండే హీరోయిన్లను కుర్రకారు తెగ చూస్తుంటారు.

అంతలా వారిలో ఏముందిలే అని నేను కూడా అనుకునేవాడిని.! ఒక రోజు నేను పేపర్ లో పొలిటికల్ న్యూస్ చదువుతుంటే.. మా అబ్బాయి వచ్చి నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. స్నానం చేశాడు కదా కాళ్లకు దండం పెట్టడానికి వచ్చాడేమో అనుకున్నా! ఏంట్రా అని అడిగితే.. ఠక్కున లేచి వెళ్లాడు. వాడు వెళ్ళాక చూస్తే.. అక్కడ అనుష్క ఫోటో ఉంది.

స్వతహాగా కవిని కాబట్టి.. నేను కూడా ఆ అమ్మాయిని ఎగాదిగా చూశాను. నన్నే ఆకర్షించింది అంటే.. ఇక వాడి లాంటి వాళ్ళను ఆకర్షించడం ఒక లెక్కా అనుకున్నా. నా ధోరణి నాది.. వాడి ధోరణి వాడిది” అంటూ పలు రొమాంటిక్ కామెంట్లు చేశారు గరికపాటి. ఈ వీడియోను వర్మ … “OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU !” అంటూ చమత్కారంగా కామెంట్ పెట్టాడు.

OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7

— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Garikapati Narasimha Rao
  • #RGV

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

5 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

18 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

18 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

18 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

20 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

22 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

23 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version