Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మరో రికార్డు శాతకర్ణి సొంతం!!

మరో రికార్డు శాతకర్ణి సొంతం!!

  • January 18, 2017 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో రికార్డు శాతకర్ణి సొంతం!!

మనం మరచిన మన చరిత్రను మనకు చూపించేలా నట సింహం బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ చేసిన సాహసం శాతకర్ణి అని చెప్పాలి…విషయంలోకి వెళితే…గౌతమీ పుత్ర శాతకర్ణి అనే సినిమా మొదలు పెట్టినప్పుడు పెద్దగా ఆ సినిమాపై ఎవ్వరూ పట్టించుకోలేదు…అయితే క్రిష్ కృషి, బాలయ్య చేసిన యాక్టింగ్ అన్నీ కలగలిపి సినిమా సూపర్ హిట్..కాదు కాదు….ఇండస్ట్రీ హిట్ అందుకుంది అనే చెప్పాలి….ఇక అసలే బాలయ్య బాక్స్ ఆఫీస్ బోనంజా..అందునా సంక్రాంతి పండగ, కట్ చేస్తే సినిమా సూపర్ హిట్, అన్నీ కలగలిపి బాలయ్య సినిమాకు కలెక్షన్స్ తో పాటు రికార్డుల ప్రభంజనాన్ని కూడా కట్టబెట్టాయి.

విషయంలోకి వెళితే….”బేస్డ్ ఆన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టోరీస్ ఎవ్వర్ టోల్డ్.. నెవ్వర్ టోల్డ్” అంటూ మొదలైన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ “సమయము లేదు మిత్రమా… శరణమా రణమా..” అంటూ హీట్ హీట్ గా సాగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొత్త బాలయ్యను ఆవిష్కరిస్తూ పాత ఫైర్ తగ్గకుండా చూపించిన ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ట్రైలర్ కు ఇప్పటివరకూ లక్ష లైక్స్ రావడం విశేషం. ఇదే క్రమంలో సుమారు 72లక్షలకు పైగా వ్యూస్ తో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా విషయంలో అభిమానులు పండగ చేసుకుంటూ ఉండడంతో, ఈ రికార్డు ఈ సినిమాకు మరింత ఊపును ఇచ్చి, సినిమా కలెక్షన్స్ ను మరింత పెంచేలా కనిపిస్తుంది…దాదాపుగా విడుదలైన ప్రతీ చోట హౌస్ బోర్డ్స్ ఇప్పటికీ కనిపిస్తున్నాయి అంటే అంతకన్నా బాలయ్య స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా…!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Gautamiputra Satakarni Movie collections

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 hour ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

20 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

20 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

20 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version