గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
- June 9, 2016 / 01:29 PM ISTByFilmy Focus
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర’ శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పోస్టర్ విడుదల చేశారు.
యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. శాతకర్ణిగా బాలకృష్ణ వైవిధ్యమైన గెటప్ లో కనిపించాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















