Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్..?

‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్..?

  • May 2, 2016 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజ్ డేట్..?

గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ 100వ చిత్రం తెరకెక్కుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం,.. మే 9 నుంచి మొరాకో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయడానికి క్రిష్ సుముఖంగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరోవైపు ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు కట్టడంలో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాయి బాబు, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ
చిత్రం సంక్రాంతికి విడుదలైతే మాత్రం చిరు నటిస్తున్న 150 వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna's 100th Film
  • #Balayya Babu
  • #Director Krish
  • #Gautamiputra Satakarni

Also Read

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Daaku Maharaaj: ఆనందంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌.. ఎందుకంతా హ్యాపీనెస్‌ తెలుసా?

Harish Shankar: బాలయ్య కోసం హరీష్.. ఏం ప్లాన్ చేశాడంటే..!

trending news

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

20 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

20 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

23 hours ago

latest news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

59 mins ago
రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

1 hour ago
Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

3 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version