Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ట్రైల‌ర్ విడుద‌ల‌

  • December 12, 2016 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్ర‌పంచ సినిమా చ‌రిత్రలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ను 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమా ప్రీ లుక్‌, ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ ఏకంగా మూడు మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను భారీగా, విన్నూత‌నంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ న‌టించిన వందో చిత్రం కావ‌డం, ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొంద‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ – “గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో డిసెంబ‌ర్ 16న‌ విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్ప‌డానికి చాలా ఆనందంగా ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్ స‌హా టోటల్ టీం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. తర్వాత క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమ‌ల థియేట‌ర్‌కు వెళ్లి సాయంత్రం ఐదు గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రిస్తారు. సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాకు అండ‌గా నిల‌బ‌డ్డ ఫ్యాన్స్‌కు థాంక్స్‌. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుదల చేయ‌బోయే వంద థియేట‌ర్స్ లిస్ట్‌ను అభిమానుల‌కు ముందుగానే తెలియ‌జేస్తాం.

వంద థియేట‌ర్స్‌, వంద ముఖ్య అతిథులు, అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల కానున్న ట్రైల‌ర్ మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా ట్రైల‌ర్‌కు ఇంత గ్రాండ్‌గా విడుద‌ల కాలేదు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం బాల‌కృష్ణ‌గారు చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ ఇంత రాయ‌ల్ లుక్‌లో ఈ పాత్ర‌ను చేయ‌లేర‌నేలా పాత్ర‌లో ఆయ‌న ఒదిగిపోయారు. బాల‌కృష్ణ‌గారి ఎంక‌రేజ్‌మెంట్ లేకుంటే సినిమా ఇంత బాగా వ‌చ్చుండేది కాదు. ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి చాలా త‌క్కువ రోజుల్లోనే ఇంత భారీ బ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ మూవీని రూపొందించారు. ప్ర‌స్తుతం వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శకు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌కాపీ సిద్ధ‌మవుతుంది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల తేదీని తెలియ‌జేస్తాం“ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #GPSK Movie

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

41 mins ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

55 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

3 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version