Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విక్రమ్ తో డౌట్.. సూర్యతో పక్కా..!

విక్రమ్ తో డౌట్.. సూర్యతో పక్కా..!

  • November 16, 2016 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్రమ్ తో డౌట్.. సూర్యతో పక్కా..!

కమల్ హాసన్, శరత్ కుమార్, సూర్య, అజిత్ తదితర అగ్ర హీరోలందరితోను సినిమాలు చేసిన గౌతమ్ మీనన్ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు విక్రమ్ లతో సినిమా చేయనే లేదు. రజనీ పక్కా మాస్.. గౌతమ్ మీనన్ ఫుల్ క్లాస్ గనక ఈ కాంబినేషన్ కుదరదు. కానీ విక్రమ్ తో సినిమా చేసే అవకాశముంది. ఇటీవల వీరిద్దరిలో కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుందని గుసగుసలు కూడా వ్యాపించాయి. ఇదే విషయాన్నీ ఈ దర్శకుడి ముందుంచగా “విక్రమ్ తో సినిమా చర్చల దశలో ఉంది. దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను” అంటూ మరో కొత్త విషయాన్ని బయటపెట్టాడు.

‘కాక్క కాక్క’ సినిమాతో సూర్యకు సాలిడ్ హిట్ ఇచ్చాడు గౌతమ్ మీనన్. ఈ సినిమా సూర్యకు తమిళనాట ఫ్యాన్ ఫాలోయింగ్ ని రెట్టింపు చేసింది. దీని తర్వాత సూర్య – గౌతమ్ మీనన్ కలయికలో వచ్చిన ‘వారణం ఆయిరం’ (తెలుగులో సూర్య S/o కృష్ణన్) రాగా అదీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు గౌతమ్ మీనన్, అయన తండ్రికి సంబంధించినవే. మొన్న నవంబర్ 14తో ఈ సినిమా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్టు గౌతమ్ మీనన్ స్పష్టం చేశారు. అయితే పోలీస్ డ్రామా, లేదా లవ్ స్టోరీస్ తెరకెక్కించే ఈ దర్శకడు సూర్యతో ఆ రెండు జోనర్స్ లోను సినిమాలు చేసేశాడు. ఇప్పుడు చేయనున్న సినిమా ఎలా ఉండనుందో మరి. పోతే ప్రస్తుతం ‘సింగం’ పనులు పూర్తి చేసి, విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ‘తానా సెరిందా కూట్టం’ సినిమా చేస్తున్న సూర్య ఈ సినిమా షూటింగ్ ముగియగానే గౌతమ్ మీనన్ సినిమా మొదలెట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ధనుష్ సినిమా పూర్తి చేసి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేయడానికి గౌతమ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inkokkadu Movie
  • #naga chaitanya
  • #Sahasam Swasaga Sagipo Movie
  • #Surya
  • #Vikram

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version