Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gautham Menon: గౌతమ్ మీనన్ ఫస్ట్ కామెడీ మూవీ!

Gautham Menon: గౌతమ్ మీనన్ ఫస్ట్ కామెడీ మూవీ!

  • February 15, 2022 / 11:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gautham Menon: గౌతమ్ మీనన్ ఫస్ట్ కామెడీ మూవీ!

గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనగానే అందరికీ మంచి ప్రేమ కథలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏ మాయ చేసావే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఇలా ఎన్నో ప్రేమ కథలతో పాటు ఘర్షణ వంటి యాక్షన్ కాప్ సినిమాలను కూడా వెండితెరపైకి అద్భుతంగా తీసుకువచ్చాడు. గౌతమ్ వాసుదేవ మీనన్ ఒక కథను అనుకుంటే వీలైనంతవరకు ఆ కథను ఎక్కువ భాషల్లో తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే నటీనటులను కూడా పూర్తిగా మార్చేస్తాడు..

Click Here To Watch

చాలా మంది నటలు ఆయనతో ఒక సినిమా అయినా సరే చేయాలని అనుకుంటారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు డిఫరెంట్ గా సినిమాను ప్రజెంట్ చేయడంలో ఆయన స్టైలే వేరు. ఇప్పుడు నేటి తరం యువ దర్శకులు చాలా మంది గౌతమ్ వాసుదేవన్ తరహాలో సినిమాలు చేయాలని అనుకుంటారు కూడా. అలాగే కొంతమంది సీనియర్ దర్శకులలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ప్రేమ కథలతో అలాగే పోలీస్ కథలతో ఆకట్టుకున్న గౌతమ్ వాసుదేవ్ మొదటిసారి కామెడీ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శింబుతో ఒక సినిమా చేస్తున్న గౌతమ్ ఆ తర్వాత డిఫరెంట్ కామెడీ జానర్లో సినిమా చేయనున్నట్లుగా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ సినిమాను చేయబోయేది మరేఎవరితోనో కాదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నా వడివేలు అని తెలుస్తోంది.. గత కొంతకాలంగా వడివేలు కు సరైన అవకాశాలు రావడంలేదు. దీంతో అతను పూర్తిగా సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చేశాడు.

ఇక మళ్లీ ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక కామెడీ జానర్ లో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేయనున్నారు. మరి మొదటిసారి చేయబోయే కామెడీ సినిమా ఈ దర్శకుడికి ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gautham Menon
  • #Gautham
  • #Gautham Menon

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version