Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్’ గురించి షాకింగ్ నిజాలు..!

‘బిగ్ బాస్’ గురించి షాకింగ్ నిజాలు..!

  • July 13, 2019 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్’ గురించి షాకింగ్ నిజాలు..!

తెలుగు నాట ‘బిగ్ బాస్’ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే సీజన్ 1, సీజన్ 2 లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. జూలై 21 నుండీ ‘బిగ్ బాస్3’ మొదలు కానుంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ షో కు సంబంధించి హౌస్ మేట్స్ లిస్ట్ ను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ‘బిగ్ బాస్’ పై రకరకల ఆరోపణలొస్తున్నాయి. ఇటీవలె సీనియర్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ‘బిగ్ బాస్ షో’ పై చేసిన కామెంట్లు పెద్ద దుమారమే లేపాయి. కంటెస్టెంట్స్ ఎంపికల విషయంలో జరుగుతున్న సంఘటనల గురించి మీడియా ముందుకొచ్చి ఆసక్తికర విషయాల్ని తెలుపుకొచ్చింది.

list-of-bigg-boss-3-contestants1

‘నాకు ఈ షోలో ఆఫర్ వచ్చింది.. ‘అయితే నువ్వు బిగ్ బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తావంటూ’.. ప్రశ్నించారు. ‘క్యాస్టింగ్ కౌచ్’ కు ఇది పక్కా నిదర్శనం. చాలా వరకూ బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని నాకు అర్ధమైంది. అందుకే బయటకు వచ్చేసాను. దీని పై మహిళా సంఘాలను పోగుచేసి కచ్చితంగా పోరాటం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇది జరిగిన వెంటనే ‘ఫిదా ఫేం’.. గాయత్రి గుప్తా కూడా ‘బిగ్ బాస్’ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు ‘బిగ్ బాస్-2’ లో ఆఫర్ వచ్చింది. నేను ఇంటర్వ్యూకు కూడా వెళ్ళాను.

అయితే అక్కడ ‘వంద రోజులు సెక్స్ కు దూరంగా ఉండగలవా? వంద రోజుల పాటు సెక్స్ ను ఎలా మేనేజ్ చేస్తావంటూ’ నన్ను ప్రశ్నించారు. అందుకే ‘బిగ్ బాస్2′ లో పార్టిసిపేట్ చేయలేదు. అంతేకాదు ‘‘బిగ్ బాస్’ ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత హౌస్ లోకి వెళ్ళిన నా ఫ్రెండ్స్ ను హౌస్ లో ఎలా ఉంటుంది..? లోపల ఏం జరుగుతుంది..? అని అడిగాను. అందుకు వాళ్ళు.. ‘క్యాన్సిల్ అయ్యిందే మంచిదైంది. అక్కడ ఏం జరిగిందో అది ప్రసారం చేయరు.. వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో అదే ప్లే చేస్తారు. నువ్వు ఎలా ఉన్నావో అది బయటకు వస్తుందన్న గ్యారెంటీ లేదు” అని చెప్పారు…. అంటూ చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #BiggBoss
  • #BiggBoss2
  • #Gayatri Gupta

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

Nagarjuna : ‘ధురంధర్’ మూవీ లో ఆ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ నాగార్జుననే అంట .. కానీ ??

Nagarjuna : ‘ధురంధర్’ మూవీ లో ఆ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ నాగార్జుననే అంట .. కానీ ??

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

3 mins ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

48 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 hour ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

2 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

2 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

2 hours ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version