ప్రపంచంలో భారతీయ ఆలుమగలు ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు అనే ఓ మాట ఉంది. భార్యాభర్తలు మాత్రం ముద్దుగా కోపపడుతారు.. అలసిపోయేదాకా కొట్టుకుంటారు. అనంతరం ఒకరినొకరు ప్రేమను ఒలకబోసుకుంటారు. ఈ విషయంలో ఆనాటి తరానికి నేటి తరానికి తేడా లేదు. ఇదే అంశాన్ని మరో సారి అందంగా చెప్పడానికి గీతా, సుబ్బు మనముందుకు వచ్చేశారు..
అసలు భార్యాభర్తలు మధ్యలో బ్రేకప్ లు ఉండవు కానీ ఈ అందమైన జంట మధ్య బ్రేకప్ ఎలా వచ్చిందో మీరే చుడండి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.