Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Geetha Arts: హిట్‌ దర్శకులు నెక్స్ట్‌ గీతా ఆర్ట్స్‌లోకి..!

Geetha Arts: హిట్‌ దర్శకులు నెక్స్ట్‌ గీతా ఆర్ట్స్‌లోకి..!

  • August 19, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetha Arts: హిట్‌ దర్శకులు నెక్స్ట్‌ గీతా ఆర్ట్స్‌లోకి..!

హిట్‌ సినిమా ఎక్కడుంటే.. అక్కడ అల్లు అరవింద్‌ ఉంటారు అని అటుంటారు ఇండస్ట్రీలో. అంటే ఏదైనా సినిమా విజయం సాధించగానే ఆ టీమ్‌ను ప్రశంసించడానికి ఆయన ముందుకొస్తారు అనేది ఆ మాటకు అర్థం. అయితే దీంతోపాటు మరో విషయంలోనూ ఆయన హిట్‌ సినిమాల వైపు చూస్తుంటారు అని తెలుస్తోంది. అదే హిట్‌ సినిమాకు దర్శకత్వం వహించిన డైరక్టర్‌ను లాక్‌ చేయడంలో. తాజాగా టాలీవుడ్‌లో విజయాలు సాధించిన దర్శకుల నెక్స్ట్‌ సినిమాలు గీతా ఆర్ట్స్‌లో వచ్చేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారట.

ఏదైనా సినిమా విడుదల అవుతోంది అంటే.. దాని ఫలితం చూడటం, వెంటనే ఆ దర్శకుడి అడ్వాన్స్‌లు ఇవ్వడం అల్లు అరవింద్‌కి అలవాటు. అలా తాజాగా ఆయన ఇద్దరు కుర్ర దర్శకులను లాక్‌ చేశారని తెలుస్తోంది. ‘బింబిసార’తో కల్యాణ్‌రామ్‌ మళ్లీ హిట్‌ ఇచ్చిన మల్లిడి వేణు నెక్స్ట్‌ సినిమా గీతా ఆర్ట్స్‌లోనే అని తెలుస్తోంది. అలాగే నిఖిల్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ విజయం అందించిన చందూ మొండేటి కూడా తర్వాతి సినిమాను అల్లు అరవింద్‌ బ్యానర్‌లోనే చేస్తారని టాక్‌.

నిజానికి మల్లిడి వశిష్ట్‌ దర్శకుడిగా తొలి సినిమాను గీతా ఆర్ట్స్‌లోనే చేయాలి. అల్లు శిరీష్‌ హీరోగా గతంలో ఓ సినిమా అనుకున్నారు. తొలుత ఆ సినిమా నిర్మాత వేరే అనుకున్నా, ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో చేస్తారు అనే మాట వినిపించింది. కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు ‘బింబిసార’ తర్వాత మల్లిడి వశిష్ట గీతా ఆర్ట్స్‌లోకి వస్తున్నారని టాక్‌. ఓ పెద్ద హీరోతోనే చందు మొండేటి సినిమా ఉంటుందని టాక్‌. మల్లిడి వశిష్ట్‌ సంగతి కూడా ఇంచుమించు ఇంతే అంటున్నారు.

మరోవైపు ఈ ఇద్దరు దర్శకుల గురించి మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తోందని వార్తలొస్తున్నాయి. చందు మొండేటి ఇప్పటికే ఆ సంస్థలో ‘సవ్యసాచి’ చేశారు. కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు. మరి రెండో అవకాశం ఇస్తారా, వస్తుందా అనేది చూడాలి. మల్లిడి వశిష్టతో సినిమా అంటే ‘బింబిసార 2’ తర్వాతే వస్తుంది. చందు మొండేటి అయితే ‘కార్తికేయ 3’ కంటే ముందు వేరే సినిమా చేద్దాం అని అనుకుంటున్నారట.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chandoo Mundeti
  • #geetha arts
  • #Geetha Arts Banner
  • #Malladi Vasista

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version