Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4 : దెయ్యం జలజ వాయిస్ ఎవరిది..?

బిగ్ బాస్ 4 : దెయ్యం జలజ వాయిస్ ఎవరిది..?

  • November 26, 2020 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4 : దెయ్యం జలజ వాయిస్ ఎవరిది..?

బిగ్ బాస్ హౌస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా దెయ్యం టాస్క్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇక్కడే నేను దెయ్యాన్ని అంటూ , నాపేరు జలజ అంటూ ఒక ఫిమేల్ వాయిస్ వినబడింది. ఇప్పుడు ఈ వాయిస్ ఎవరిది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలామంది, ఈ వాయిస్ బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ అయిన గీతామాధురిదే అనుకున్నారు. అంతేకాదు, కన్ఫార్మ్ కూడా చేసేశారు.

ఇప్పుడు దీనిపై గీతామాధురి క్లారిటీ ఇచ్చింది. చాలామంది నాకు పర్సనల్ గా మెసేజస్ చేస్తున్నారని, ఆ ఘోస్ట్ వాయిస్ మీదా అని అడుగుతున్నారని చెప్పింది. కానీ , ఆ వాయిస్ నాది మాత్రం కాదు అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, అది సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసిన హరితేజ వాయిస్ కూడా కాదని చెప్పింది. ఆ వాయిస్ ఎవరిదో కనుక్కుని చెప్తాను అని ఒక వీడియో రూపంలో గీతామాధురి క్లారిటీ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ మాత్రం రేడీయో సిటీ ఆర్జే సునీత వాయిస్ అని గెస్ చేశారు. నిజానికి ఫస్ట్ లో ఎలిమినేట్ అయిపోయన స్వాతి దీక్షిత్ వాయిస్ అనుకున్నారు. కానీ, స్వాతి దీక్షిత్ కాదని కన్ఫార్మ్ గా ఆర్జే సునీత వాయిస్ అని హౌస్ మేట్స్ గెస్ చేశారు. ముఖ్యంగా అవినాష్, హారిక ఇద్దరూ కూడా ఇది ఖచ్చితంగా సునీత వాయిస్ అని చెప్పారు.
ఇప్పుడు ఈ వాయిస్ ఎవరిది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avinash
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Bigg Boss house

Also Read

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

related news

trending news

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

49 mins ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

3 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

23 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

24 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

10 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

11 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

19 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

42 mins ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

51 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version