ప్రపంచంలో భారతీయ ఆలుమగలు ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు అనే ఓ మాట ఉంది.. దీనిని విమర్శ అనాలో, ప్రశంస అనాలో పక్కనపెడితే.. మన అచ్చమైన భార్యాభర్తలు మాత్రం ముద్దుగా కోపపడుతారు.. అలసిపోయేదాకా కొట్టుకుంటారు. అనంతరం ఒకరినొకరు ప్రేమను ఒలకబోసుకుంటారు. ఈ విషయంలో ఆనాటి తరానికి నేటి తరానికి తేడా లేదు.
ఇదే అంశాన్ని మరో సారి అందంగా చెప్పడానికి గీతా, సుబ్బు జంట మనముందుకు వచ్చేసింది. వైరల్లీ సౌత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న “గీతా సుబ్రహ్మణ్యం” వెబ్ సిరీస్ పైలెట్ ఎపిసోడ్ ఈరోజు నెట్టింట్లోకి వచ్చింది. అందరినీ ఆకట్టుకుంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.