నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది.. అంత ప్రేమ ఉంది అని చెప్పాల్సిన పనిలేదు. నచ్చిన వ్యక్తికి నచ్చే చిన్న పని చాలు.. ఆమె పెదాలపై చిరునవ్వు విరబూయడానికి చిన్న ప్రయత్నం చాలు.. అందులో ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్ధమయిపోతోంది. తమడ మీడియా వారి నిర్మాణంలో రూపుదిద్దుకున్న “గీతా సుబ్రహ్మణ్యం” వెబ్ సిరీస్ లో సుబ్బు తన ప్రేమను గీతకు ఇలాగే తెలిపాడు.
ఎప్పుడూ ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేసే గీత, సుబ్బు ఈ సారి ఇంట్రస్ట్ గా “ట్రూత్ ఆర్ డేర్” గేమ్ ఆడారు. అదే పేరుతో ఈ వారం ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఆ గేమ్ ఏమిటో.. ఆ ప్రేమ ఏమిటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఎపిసోడ్ చూసెయ్యండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.