Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఎక్స్ పోజింగ్ చేయమన్నారని సినిమాపై కేసు పెట్టిన గిరిజ?

ఎక్స్ పోజింగ్ చేయమన్నారని సినిమాపై కేసు పెట్టిన గిరిజ?

  • July 29, 2022 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్స్ పోజింగ్ చేయమన్నారని సినిమాపై కేసు పెట్టిన గిరిజ?

దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున గిరిజ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం గీతాంజలి.ఆల్ టైం ఫేవరెట్ మూవీగా నిలిచిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన గిరిజ సినిమాలపై మక్కువతో సినిమాలలో నటించలేదు కేవలం ఈమె సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఇలా గీతాంజలి సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఒకసారి సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది హీరోయిన్లు హీరో ఎవరు దర్శకుడు ఎవరు అని ఆలోచిస్తారు. కానీ గిరిజ మాత్రం కథ ఏమిటి కథలో తన ప్రాధాన్యత ఏంటి అనే విషయం గురించి ఆలోచించి ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసింది.ఈమె తను నటించే సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండి ఆ సినిమాలలో ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా ఉంటేనే నటిస్తానని ఖరాఖండిగా చెప్పారు.

ఇలా గీతాంజలి సినిమా తర్వాత గిరిజ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు. అయితే ఈమె గీతాంజలి తర్వాత హృదయాంజలి అనే సినిమా చేశారు. ఈ సినిమాకి జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ సినిమానే గిరిజకు చివరి సినిమా.ఈ సినిమా అనంతరం ఈమె బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. అమీర్ ఖాన్ గిరిజ హీరో హీరోయిన్లుగా జో జీతా వహీ సికిందర్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మధ్యలో ఈమె నటించిన ఏకంగా ఈ సినిమాను కోర్టు వరకు తీసుకెళ్లారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే తాను ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన చెప్పారు.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల డైరెక్టర్ రొమాన్స్ చేయమని చెప్పడంతో ఈమె ఏకంగా ఈ సినిమాలో నటించనని చెప్పడమే కాకుండా ఈ సినిమాని కోర్టుకు లాగింది.. ఇలా మధ్యలో ఈమె వెళ్లిపోవడంతో నిర్మాతలు తనకు నష్టపరహారం చెల్లించి ఆమె స్థానంలో అయేషా జుల్కాకు అవకాశం కల్పించారు అలా అప్పట్లో ఈ సినిమా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aameer Khan
  • #Actor Ameer Khan
  • #Ameer
  • #Geethanjali
  • #Girija

Also Read

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

related news

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

trending news

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

50 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

4 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

7 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

10 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

7 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

1 day ago
విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version