Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Geetu, Chanti: కావాలనే గీతు చంటిని రెచ్చగొడుతోందా..? అసలేం జరిగిందో తెలుసా..!

Geetu, Chanti: కావాలనే గీతు చంటిని రెచ్చగొడుతోందా..? అసలేం జరిగిందో తెలుసా..!

  • September 30, 2022 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetu, Chanti: కావాలనే గీతు చంటిని రెచ్చగొడుతోందా..? అసలేం జరిగిందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాక్సింగ్ గ్లౌజ్ చంటికి దొరకగానే గీతుకి తననే తప్పిస్తాడని అర్దమైపోయింది. తను బ్యాడ్జ్ తీసేయనా అని సంచాలక్ అయిన రేవంత్ ని అడిగింది. దీనికి చంటి హింట్ ఇస్తున్నావా అంటూ రేవంత్ తో మాట్లాడాడు. ఇక్కడే గీతుని చంటి తప్పించాడు. దీంతో గీతు గేమ్ ఆడటం రానోళ్లు కూడా నా గేమ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు అంటూ చంటిని రెచ్చగొట్టింది. సీక్రెట్ టాస్క్ గురించే తను ఈమాటలు అన్నది అని అందరికీ అర్ధమైంది.

హోటల్ టాస్క్ లో చంటి కి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు. అది ఎలా ఆడాలో కూడా చంటికి తెలియలేదు. ఇది ఉద్దేశ్యించే గీతు ఆ మాట అన్నది. ఇక చంటి గీతుని కెప్టెన్సీ అంటే రిక్వస్టింగ్ మోడ్ లో పనిచేయించుకోవాలి. అది నీ దగ్గర లేదు. అందరితోనూ ప్రేమగా ఉండాలి అందుకే ఎలిమినేట్ చేస్తున్నా అంటూ గీతు ఫోటోకి పంచ్ ఇచ్చాడు. గీతు అన్నమాటలకి చంటి కెప్టెన్ ఆదిరెడ్డితో మాట్లాడాడు. ఇది పోకింగ్ కాదా అంటూ ఆదిరెడ్డితో అన్నాడు చంటి. మీ ఒపీనియన్ మీరు చెప్పారని ఆదిరెడ్డి చెప్పాడు.

ఇక చంటికి గీతుకి ఇద్దరికీ వీరలెవల్లో ఆర్గ్యూమెంట్ జరిగింది. గీతు నేను ట్రూ ఎమోషన్స్ చూపిస్తాను.. ముందు ఒకలా మాట్లాడి వాళ్లు వెళ్లిన తర్వాత వెనక్కి వెళ్లి ఇంకోటి మాట్లాడను అంటూ చెప్పింది. ఇక్కడ చంటి ఊరుకోలేదు. గీతుతో ఆర్గ్యూపెట్టుకున్నాడు. తర్వాత గీతు మళ్లీ తన స్టేట్మెంట్ మార్చింది. నేను రిక్వస్టింగ్ గానే అడుగుతాను, వెనక్కి వెళ్లి మాట్లాడట్లేదు అన్నది. నేను ఈమద్య అందర్నీ రిక్వస్టింగ్ గానే అడుగుతున్నా, ఆర్డర్స్ వేయట్లేదంటూ చెప్పింది. మరి దానికి నాకు గేమ్ ఆడటం రాకపోవడానికి సంబంధం ఏంటి అంటూ చంటి గీతుని రెచ్చగొట్టాడు. మళ్లీ గీతు అదే డైలాగ్ చెప్పేసరికి, నీకు ఏ గేమ్ తెలుసు.. చెప్పు అంటూ నిలదీశాడు.

బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ అని చెప్పింది. అదొక్కటే నీకు తెలుసు. నీకు తెలిసిందే చటాకు అంటూ చంటి రెచ్చిపోయాడు. గీతు కూడా ఎక్కడా తగ్గకుండా ఆర్గ్యూ చేసింది. ఇక ఇద్దరి ఆర్గ్యూమెంట్ లో తప్పెవరిది అంటే గీతువైపు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే, చంటి చెప్పిన రీజన్ ని డిఫెన్స్ చేస్కోవాలి. లేదంటే తను అన్న స్టేట్మెంట్ ని క్లియర్ గా చెప్పేయాలి. ఈరెండు గీతు చేయలేదు. నేను రిక్వస్టింగ్ గానే ఉంటాను అనే చెప్తోంది తప్పితే మిగతా విషయం చంటిని గేమ్ సరిగ్గా ఆడట్లేదు అనే విషయం మాత్రం మాట్లాడట్లేదు.

రెచ్చగొట్టే మాటలు ఖచ్చితంగా అన్నది. ఈపాయింట్ ఆదిరెడ్డితో తనే స్వయంగా ఒప్పుకుంది కూడా. అంతేకాదు, గీతు రేవంత్ ని చంటిపైకి ఉసిగొల్పే గేమ్ కూడా స్టార్ట్ చేసినట్లుగానే ఉంది.చంటి నీ గురించి వెనకలా మాట్లాడుతున్నాడు అంటూ రేవంత్ కి ఫిర్యాదు చేసింది గీతు. వాడిని ఎవరికైనా చూపిచండ్రా.. అలా వదిలేయకండ్రా అంటూ మాట్లాడుతున్నాడని , అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటూ రేవంత్ ని రెచ్చగొట్టింది. కావాలనే గీతు ఇలా చేస్తోందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Chanti
  • #Geethu Royal

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

59 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version