Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » బాలాదిత్య గేమ్ స్టార్ట్ చేశాడా..! అసలు మేటర్ ఇదే..!

బాలాదిత్య గేమ్ స్టార్ట్ చేశాడా..! అసలు మేటర్ ఇదే..!

  • October 10, 2022 / 08:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలాదిత్య గేమ్ స్టార్ట్ చేశాడా..! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ రియాలిటీ షో శనివారం ఎపిసోడ్ అంటే ప్రేక్షకులకి చాలా ఇష్టం. అందులోనూ వారం అంతా పార్టిసిపెంట్స్ చేసిన తప్పులని హోస్ట్ నాగార్జున రోస్ట్ చేస్తుంటే బాగా సంబరపడిపోతారు. అయితే, ఈవారం నాగార్జున యాంకరింగ్ కొద్దిగా భిన్నంగా సాగింది. నవ్వుతూ నవ్వుతూనే నాలుగు పెట్టినట్లుగా మాట్లాడాడు కింగ్ నాగార్జున. అంతేకాదు, గీతు గేమ్ గురించి ఆదిరెడ్డి రివ్యూ చెప్పాడు. ఇదే ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. గీతురాయల్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బాలాదిత్య మెడలో కాకుండా ఆర్జే సూర్యని కెప్టెన్ గా చూడాలని ఉందంటూ మాల వేసింది.

దీనికి బాలాదిత్య ఫీల్ అయ్యాడు. ఇది కరెక్ట్ అనిపించలేదంటూ ఆదిరెడ్డి చెప్పాడు. అసలు మేటర్ ఏంటంటే., వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ తో హిట్ ఆర్ ఫ్లాప్ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగానే గీతుని – ఆదిరెడ్డిని ఎదురెదురు బోన్లలో నుంచో పెట్టాడు. ఇక్కడే వాళ్లు ఎందుకు హిట్ ? ఎదుటివారు ఎందుకు ఫ్లాప్ అనేది వాదించుకోవాలి ? ఆదిరెడ్డి గీతు చేసిన పనిని ఎండగట్టే ప్రయత్నం చేశాడు. హోటల్ టాస్క్ లో బాలాదిత్య గీతుకి 100 రూపాయలు టిప్ ఇవ్వనందుకే బాగా బాధపడిందని,

Geetu serious on Adi Reddy

కానీ ఇప్పుడు బాలాదిత్య కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు గీతు సపోర్ట్ చేయలేదని తన గేమ్ బాగోలేదని చెప్పాడు. దీనికి గీతు నా దగ్గర ఐదు మాలలు ఉంటే ఒక మాల బాలాదిత్యకి వేసేదాన్ని అని, కానీ నా దగ్గర ఒకే మాల ఉందని కవర్ చేసుకుంది. అంతేకాదు, ఆదిరెడ్డి కి పంచ్ కూడా ఇచ్చింది. ఇది ఎంటర్ టైన్మంట్ షో అని, నేను నీకంటే బాగా ఎంటర్ టైన్ చేస్తున్నానని చెప్పింది. అందుకే నేను హిట్ నువ్వు ఫ్లాప్ అని వాదించింది. కానీ, హౌస్ మేట్స్ ఓటింగ్ లో ఆదిరెడ్డిని హిట్ అని చెప్పారు.

దీంతో ఫ్లాప్ గన్నీబ్యాగ్ డ్రెస్ గీతు వేసుకోక తప్పలేదు. జరిగిన ఇష్యూలో బాలాదిత్య అప్పటికప్పుడు ఫీల్ అయ్యాడు. తర్వాత గీతు వచ్చి ఫీల్ అయ్యావా అని అడిగితే లేదని చెప్పాడు. ఇదే మాట గీతు చెప్పే ప్రయత్నం చేసింది. బాలాదిత్య హోస్ట్ నాగార్జున ముందు కొద్దిగా బాధపడ్డానని చెప్పాడు. మేబీ అందుకే స్పాన్సర్ ఫ్రిజ్ టాస్క్ లో గీతుపై అరిచాడని అనిపిస్తోంది. మేటర్ లేని చోట గీతుపై బిపి తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీనివల్ల వచ్చే వారం గీతుపై బాలాదిత్య గేమ్ స్టార్ట్ చేయబోతున్నాడనే అనిపిస్తోంది. దొరికితే నామినేషన్స్ రీజన్స్ ఇది చెప్పే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అదీమేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhi Reddy
  • #Bala Aditya
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 hour ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

2 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

3 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

3 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

22 hours ago

latest news

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

4 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

6 hours ago
Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version