Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Genelia: హీరోయిన్ జెనీలియాకు బన్నీ నచ్చజెప్పారా?

Genelia: హీరోయిన్ జెనీలియాకు బన్నీ నచ్చజెప్పారా?

  • August 29, 2021 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Genelia: హీరోయిన్ జెనీలియాకు బన్నీ నచ్చజెప్పారా?

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలోని హాసిని పాత్రను ప్రేక్షకులు తేలికగా మరిచిపోలేరు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా ఒక సందర్భంలో బొమ్మరిల్లు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షూటింగ్ మొదలుపెట్టిన రోజే జెనీలియా అసహనానికి గురయ్యారని సినిమా చేయనని చెప్పారని భాస్కర్ చెప్పుకొచ్చారు. మొదటిరోజు అర్ధరాత్రి ఇంట్లోనుంచి హీరోహీరోయిన్ పారిపోయి వచ్చి ఐస్ క్రీమ్ తినే సీన్ ను ప్లాన్ చేశామని ఆ సీన్ లో కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉంటాయని

అయితే ఆ సీన్ ఓకే కావడానికి 35 టేకులు తీసుకోవాల్సి వచ్చిందని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. కేవలం రెండు డైలాగులు ఉన్న సీన్ కోసం రాత్రంతా షూట్ చేయడంతో జెనీలియా ఆ సీన్ చేయనని చెప్పారని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సెట్ లో అల్లు అర్జున్ ఉన్నారని అల్లు అర్జున్ జెనీలియా దగ్గరకు వెళ్లి భాస్కర్ మంచి డైరెక్టర్ అని ఒక్కరోజులో భాస్కర్ పనితనాన్ని డిసైడ్ చేయవద్దని చెప్పడంతో జెనీలియా ఆ సినిమాలో నటించారని బొమ్మరిల్లు భాస్కర్ అన్నారు.

ఆ తర్వాత తాను, జెనీలియా మంచి ఫ్రెండ్స్ అయ్యామని భాస్కర్ వెల్లడించారు. బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్రకు జెనీలియా పూర్తి న్యాయం చేశారనే సంగతి తెలిసిందే. హాసిని పాత్రకు జెనీలియా మినహా మరో నటిని ఊహించుకోలేమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ జెనీలియా కాంబినేషన్ లో ఆరెంజ్ సినిమా కూడా తెరకెక్కింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abburi Ravi
  • #Bhaskar
  • #Bommarillu
  • #devi sri prasad
  • #Dil Raju

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

2 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

4 mins ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

32 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

42 mins ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version