Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Collections » Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

  • September 6, 2025 / 07:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఘాటి’. విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్ కంటే కూడా ట్రైలర్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ‘పుష్ప’ స్టైల్లో సాగినప్పటికీ మాస్ ఆడియన్స్ కి అది రీచ్ అయ్యింది.

Ghaati Collections

అందువల్లే అనేక సార్లు వాయిదా పడినప్పటికీ ‘ఘాటి’ పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను ‘ఘాటి’ పూర్తి స్థాయిలో మ్యాచ్ చేయలేకపోయింది అనే చెప్పాలి. మొదటి రోజు సినిమాకి యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి. ఒకసారి ‘ఘాటి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

Ghaati Movie Review and Rating

నైజాం  0.33 cr
సీడెడ్  0.06 cr
ఆంధ్ర (టోటల్)  0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  0.64 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.09 cr
ఓవర్సీస్  0.11 cr
మిగిలిన వెర్షన్లు   0.04cr
వరల్డ్ వైడ్ టోటల్   0.88 cr (షేర్)

‘ఘాటి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.88 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.56 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.25.12 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినప్పటికీ.. ఎందుకో మొదటి రోజు సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. మరి 2వ రోజు నుండి పికప్ అవుతుందేమో చూడాలి.

2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Ghaati
  • #ghaati box office collections
  • #ghaati collections
  • #Krish

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

15 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

19 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

22 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

2 days ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

2 mins ago
Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

13 mins ago
Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

12 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version