Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Ghani Review: గని సినిమా రివ్యూ & రేటింగ్!

Ghani Review: గని సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 8, 2022 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghani Review: గని సినిమా రివ్యూ & రేటింగ్!

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా దాదాపు మూడేళ్ళ తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రం “గని”. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కూడా తెలుగు డెబ్యూ చేసింది. పలుమార్లు పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచి బాక్సర్ అవ్వాలనే కసితో పెరిగిన కుర్రాడు గని (వరుణ్ తేజ్). తండ్రి చనిపోవడంతో తన ఆశయానికి అనుకోని అవరోధం ఎదురవుతుంది. వాటన్నిటినీ దాటుకొని గని ఎలా బాక్సర్ గా లైఫ్ లో గెలిచాడు? అనేది “గని” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇచ్చే వరుణ్ ఈ చిత్రంలోనూ బాక్సర్ గా తన బెస్ట్ ఇచ్చాడు. క్యారెక్టర్ కోసం తన పర్సనాలిటీని మలుచుకున్న విధానం ప్రశంసనీయం. ఫిజికల్ & మ్యానరిజమ్స్ తో అసలైన బాక్సర్ ను తలపించాడు వరుణ్. అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఎప్పట్లానే అదరగొట్టాడు వరుణ్. ఉపేంద్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఆయన సన్నివేశాలు సినిమాకి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.

అలాగే ఆయన స్క్రీన్ ప్రెజన్స్ కూడా అదిరింది. హీరోయిన్ కి పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టరైజేషన్ లేదు. అలాగే ఆమె పెర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గ్లామర్ వైజ్ మాత్రం పర్లేదు. సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: బేసిగ్గా ఒక స్పోర్ట్స్ డ్రామాకి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఆ కనెక్టివిటీ “గని”లో కనిపించలేదు. ఉపేంద్ర సీన్స్ వరకు బాగా రాసుకున్న దర్శకుడు కిరణ్ వరుణ్ క్యారెక్టరైజేషన్ కు ఆ ఎమోషన్ ను కనెక్ట్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా వరుణ్ క్యారెక్టర్ ఆర్క్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. అలాగే సెకండాఫ్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లేలో పట్టు లేక కాస్త తడబడినప్పటికీ.. క్లైమాక్స్ లో ఆ తప్పులను తప్పించేశాడు కిరణ్ కొర్రపాటి.  అలాగే సినిమా మొత్తాన్ని చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు కిరణ్. ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

సీన్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. చక్కగా తీసిన సీన్స్ ను సరిగా వినియోగించుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డాడు కిరణ్. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం బాగున్నాయి. ముఖ్యంగా గని ట్రైనింగ్ ఎపిసోడ్స్ ఇంటెన్సిటీని బాగా ఎలివేట్ చేశాయి. సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే.. తమన్నా సాంగ్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ టీం మాత్రం ది బెస్ట్ ఇచ్చారు.

విశ్లేషణ: వరుణ్ తేజ్ పడిన కష్టం, దర్శకుడు కిరణ్ కొర్రపాటి సీన్స్ కంపోజ్ చేసిన విధానం, ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ సీన్స్ & క్లైమాక్స్ ఎలివేషన్ కోసం సినిమాని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సినిమాని తప్పకుండా చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Kiran Korrapati
  • #Naveen Chandra
  • #Saiee M Manjrekar
  • #sunil shetty

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version