Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ghani OTT: ‘ఆహా’ లో అలరించడానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ‘గని’..!

Ghani OTT: ‘ఆహా’ లో అలరించడానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ‘గని’..!

  • April 21, 2022 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghani OTT: ‘ఆహా’ లో అలరించడానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ‘గని’..!

ప్రతి వారం కంటెంట్ ఉన్న సినిమాలను/ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేసేలా ‘ఆహా’ వారు చేస్తున్న కృషి మాటల్లో వర్ణించలేనిది అని అనడంలో అతిశయోక్తి లేదు. ఆల్రెడీ థియేటర్లలో విడుదల అయిన సినిమాలతో పాటు తమ ఒరిజినల్ మూవీస్ ను కూడా వారానికి ఒకటి చొప్పున విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆహా’ నుండీ ఈ వారం రాబోతున్న మూవీ ‘గని’.

Click Here To Watch NOW

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సినిమా. ఏప్రిల్ 22 నుండీ అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. ‘గని’ మూవీని ‘రెన‌సాన్స్ ఫిలింస్‌’ ‘అల్లు బాబీ కంపెనీ’ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌,అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మించారు.

ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ 4 ఏళ్ళు కష్టపడి సిక్స్ ప్యాక్ చేసాడు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, జగపతి బాబు, నవీన్ చంద్ర వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు. ‘దే కాల్ హిమ్ గని’ ‘రోమియో కి జులియట్’ అనే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ ఓటిటిలో ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #Ghani Collections
  • #jagapathi babu
  • #Kiran Korrapati
  • #Naveen Chandra

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

29 mins ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

2 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

3 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

4 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version