Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Gharshana Collections: ‘ఘర్షణ’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Gharshana Collections: ‘ఘర్షణ’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • July 30, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gharshana Collections: ‘ఘర్షణ’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

విక్టరీ వెంకటేష్ హీరోగా ఆశిన్ హీరోయిన్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘర్షణ’. 2004వ సంవత్సరం జూలై 30న విడుదలైన ఈ చిత్రాన్ని ‘గీత చిత్ర ఇంటర్నేషనల్’ బ్యానర్ పై జి.శివరాజు, సి.వెంకట రాజు లు కలిసి నిర్మించారు. 2003 వ సంవత్సరంలో తమిళంలో సూర్య,జ్యోతిక లు జంటగా నటించిన ‘కాక కాక’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ‘ఘర్షణ’. ఎటువంటి రీమేక్ చిత్రంలో నటించినా.. ఆ రీమేక్ కు వందశాతం న్యాయం చేయడానికి దానికి తగ్గ గెటప్ లోకి మారిపోతుంటారు వెంకటేష్. ‘ఘర్షణ’ మూవీలో కూడా ఆయన మేకోవర్ చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినిమాలో ఇంటెన్సిటీతో కూడుకున్న కాప్ పాత్రలో వెంకీ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందనే చెప్పాలి.

‘ఘర్షణ’ మూవీ రిలీజ్ అయ్యి ఈరోజుతో 17ఏళ్ళు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.40 cr
సీడెడ్ 2.95 cr
ఉత్తరాంధ్ర 1.65 cr
ఈస్ట్ 0.86 cr
వెస్ట్ 0.72 cr
గుంటూరు 0.96 cr
కృష్ణా 0.83 cr
నెల్లూరు 0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.68 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  13.57 cr

‘ఘర్షణ’ చిత్రానికి కేవలం రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.13.57 కోట్ల షేర్ ను రాబట్టింది.ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.1 కోటి పైనే లాభాలు దక్కాయి. కాబట్టి ఇది కమర్షియల్ గా హిట్ అనే చెప్పాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asin
  • #C.Venkatraju
  • #G.Sivaraju
  • #Gautham Menon
  • #Geeta Chitra International

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

32 mins ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

34 mins ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

7 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago

latest news

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

31 mins ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

1 hour ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version