Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తీసుకున్న అప్పు తీర్చడం లేదని జ్ణానవేల్ రాజా కేస్

తీసుకున్న అప్పు తీర్చడం లేదని జ్ణానవేల్ రాజా కేస్

  • September 27, 2019 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తీసుకున్న అప్పు తీర్చడం లేదని జ్ణానవేల్ రాజా కేస్

భారతదేశం గర్వించదగ్గ అద్భుతమైన నటుల్లో కమల్ హాసన్ ఒకరు. దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగానూ ఆయన సినిమాపై తనదైన సంతకం చేశాడు. అందుకే ఆయన్ని లోకనాయకుడు అని పిలుచుకొంటారు జనాలు. అలాంటి లోక నాయకుడు కమల్ హాసన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఒన్నాఫ్ ది పాపులర్ ప్రొడ్యూసర్ జ్ణానవేల్ రాజా. “ఉత్తమ విలన్” విడుదల సమయంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్న కమల్ హాసన్ కు తాను 10 కోట్ల రూపాయల అప్పు ఇచ్చానని.. ఆ డబ్బును కమల్ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి ఇవ్వలేదు. పోనీ నా బ్యానర్ లో ఏదైనా సినిమా సైన్ చేస్తారేమో అనుకున్నా.. అదీ లేదు. నాకు తప్ప అందరు నిర్మాతలకు సినిమా సైన్ చేస్తున్నారు” అంటూ జ్ణానవేల్ రాజా తన బాధను వెళ్లగక్కాడు.

gnanavel-raja-files-complaint-against-kamal-haasan1

ఇలాంటి అడ్వాన్స్ ఇష్యూస్ సినిమా వాళ్ళకు కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగిడుతున్న కమల్ హాసన్ మీద ఇలాంటి చీటింగ్ కేసులు పడడం అనేది అంత మంచిది కాదు. తన ప్రొడక్షన్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్న కమల్ హాసన్ ఇలా పది కోట్ల రూపాయల కోసం తన పరువుని బజార్లో పడేసుకోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ ఇష్యూ ఎంతవరకూ సాగుతుందో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gnanavel
  • #kamal
  • #Kamal Haasan
  • #Uthama Vilan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version