Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » నిర్మాతల పాలిట కొంగు బంగారం!!

నిర్మాతల పాలిట కొంగు బంగారం!!

  • February 9, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతల పాలిట కొంగు బంగారం!!

ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే… తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకునే నిర్మాతలకు ఒక గొప్ప సదవకాశం. ప్రొడ్యూసర్ బజార్ డాట్ కామ్ (producerbazaar.com) బెటర్ ఇన్వెష్ట్ డాట్ క్లబ్ (betterinvest.club) సంయుక్తంగా ఈ అరుదైన అవకాశాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓటిటి, ఆడియో, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్స్ క్లోజ్ చేసుకున్న నిర్మాతలు… సదరు అగ్రిమెంట్స్ ఆధారంగా… ఆ మొత్తాన్ని తక్షణం డిస్కౌంట్ చేసుకునే వెసులుబాటును ఈ సంస్థలు అందిస్తున్నాయి.

ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ అమ్మకాలు జరిగిపోయినప్పటికీ… ఆ “మొత్తం” నిర్మాతలకు వెంటనే ముట్టదు. రెండు మూడు దఫాలుగా… సినిమా విడుదల అనంతరం అందుతాయి. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలకు “అధిక వడ్డీ భారం” పడకుండా… “సేల్ అగ్రిమెంట్లు” ఆధారంగా నామమాత్రపు డిస్కౌంట్ తో… ఆ మొత్తం ఒకేసారి విడుదల చేయడం ఈ సంస్థల ప్రత్యేకత. అది కూడా గరిష్టంగా వారం నుంచి పది రోజుల లోపు.

బెటర్ ఇన్వెష్ట్ డాట్ క్లబ్ (betterinvest.club) కార్యనిర్వహణాధికారి (CEO) ప్రదీప్ సోము, ప్రొడ్యూసర్ బజార్ డాట్ కామ్ (producerbazaar.com) సి.ఒ.ఒ. విజయ్.డి మాట్లాడుతూ… “నిర్మాతలకు అధిక వడ్డీ భారం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో మా రెండు సంస్థలు అత్యంత పారదర్శకంగా ముందుకు సాగుతున్నాయి. తెలుగుతోపాటు సౌత్ ఇండియాలోని మిగతా మూడు భాషల నిర్మాతలకు కూడా ఈ అవకాశాన్ని అందిస్తున్నాము” అన్నారు. టెక్నాలజీ సిద్ధహస్తులు “సెంథిల్ నాయగం”తో కలిసి సినిమా రంగ అభివృద్ధి కోసం వీరు చేస్తున్న కృషి అభినందనీయం అంటూ కార్పొరేట్ రంగ నిపుణులు కితాబు ఇస్తుండడం గమనార్హం!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Producers
  • #Tollywood

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

46 seconds ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

1 hour ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version