Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నా కెరీర్ కి జరిగిన మంచి-చెడు ‘హలో’

నా కెరీర్ కి జరిగిన మంచి-చెడు ‘హలో’

  • December 11, 2017 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా కెరీర్ కి జరిగిన మంచి-చెడు ‘హలో’

హీరోయిన్స్ కి లాంచ్ ప్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన ప్రొజెక్ట్ తో ఎంట్రీ ఇస్తే సదరు భామ వెనుక మన సౌత్ సినిమా దర్శకనిర్మాతలు క్యూ కడతారు. అదే అమ్మడు ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ ఉంటే గనుక ఆ ఆఫర్ల వెల్లువ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ తరహాలో తెలుగు తెరకు పరిచయమవుతున్న కథానాయకి కళ్యాణ్ ప్రియదర్శన్. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయిన కళ్యాణి “హలో” సినిమాతో అఖిల్ సరసన కథానాయికగా నటిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వైజాగ్ లో జరిగింది. ఈ వేడుకలో అఖిల్ పాట, అఖిల్-కళ్యాణి కలిసి ఆడిన ఆట ఆహుతులను అమితంగా ఆకట్టుకొని ఈవెంట్ కి హైలైట్ గా నిలిచాయి.

అయితే.. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడిన మాటలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. “నేను తెలుగులో నాగార్జున గారి ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా ద్వారా పరిచయమవ్వడం నాకు అదృష్టం మాత్రమే కాదు దురదృష్టం కూడా, ఎందుకంటే నిర్మాతగా ఆయన ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసేస్తారు, మిగతా సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆ ఫీల్ ఉండదు. అందువల్ల నాకు ఈ అదృష్టం కమ్ దురదృష్టం” అంటూ కామెంట్ చేసింది కళ్యాణి. ఈ మాటలకి నాగార్జున కూడా ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. అమ్మడి తెలివి చూస్తుంటే.. తెలుగులోనే కాదు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ అన్నిట్లో వరుస సినిమాలు చేసేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Hello Movie
  • #Kalyani Priyadarshan
  • #nagarjuna

Also Read

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Siva: 36 ఏళ్ల తర్వాత రివీల్‌ అయిన ‘శివ’ సీక్రెట్‌.. ఏ సినిమాను చూసి రాశారంటే?

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

trending news

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

11 mins ago
SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

52 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

3 hours ago
Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

5 hours ago
Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

5 hours ago

latest news

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

7 hours ago
The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

8 hours ago
Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

9 hours ago
Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version