Nandamuri: నందమూరి అభిమానులకు నాలుగు శుభవార్తలు.. ఏం జరిగిందంటే?

  • December 1, 2023 / 03:01 PM IST

నందమూరి హీరోలకు, నందమూరి హీరోల అభిమానులకు 2024 సంవత్సరం స్పెషల్ ఇయర్ గా నిలిచిపోనుంది. నందమూరి హీరోల క్రేజీ ప్రాజెక్ట్ లు 2024లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఎన్టీఆర్ దేవర, కళ్యాణ్ రామ్ డెవిల్, బాలయ్య బాబీ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో 2024 సంవత్సరంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కూడా ఉండనుంది.

మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ ఓటు హక్కును వినియోగించుకోగా స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లెక్కలు మారాయని తెలుస్తోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. దేవర, డెవిల్ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

నందమూరి హీరోల సినిమాల బడ్జెట్లను లెక్క వేస్తే 600 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర2 ఎన్టీఆర్ 33వ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

దేవర1 రిజల్ట్ ఆధారంగా దేవర2 మూవీ ఆధారపడి ఉండనుందని సమాచారం అందుతోంది. నందమూరి హీరోలకు 2024 సంవత్సరం కూడా లక్కీ ఇయర్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 సంవత్సరంలో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లు రిలీజ్ కానున్నాయి. నందమూరి హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. (Nandamuri) నందమూరి హీరోలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus