Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » యాక్షన్ థ్రిల్లర్ రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

యాక్షన్ థ్రిల్లర్ రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

  • November 22, 2021 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాక్షన్ థ్రిల్లర్ రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్  కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం అందించగా  విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుంది. విమర్శకుల ప్రశంశలు సైతం పొందుతుంది. ఈ సినిమా లో అభినవ్ సర్దార్ నటన హైలైట్ కాగా , వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి దోహదపడింది. కథ లో కొత్తదనం, దర్శకత్వంలో అత్యుత్తమ ప్రతిభ నెలకొని ఉండడం తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మరి ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుఅయ్యింది.

సహా నిర్మాత ఆర్కే మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం వచ్చేలా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఇప్పుడు మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాము. చాలా తక్కువ సమయంలో షూటింగ్ జరిగింది. ఎంతో ధైర్యంగా కరోనా సమయంలో షూటింగ్ చేసి ఇప్పుడు ఈ సక్సెస్ సాధించాము. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు.

నటుడు షానీ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇంత పెద్ద విజయం దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీడియా సపోర్ట్ వల్లే మాకు ఇంత పెద్ద విజయం దక్కింది.రామ్ అసుర్ సినిమా కే మంచి పేరొచ్చింది. వర్షాల వల్ల చాలా చోట్ల సినిమా ను చూడలేకపోయారు. ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ వెంకటేష్ మంచి సినిమా చేశారు. హీరోలు ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు.నా పాత్ర కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు అన్నారు.

హీరోయిన్ శెర్రి అగర్వాల్ మాట్లాడుతూ. ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ వెంకటేష్ గారు. మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. లవ్, యాక్షన్ కలగలిపి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోలు ఇద్దరు కూడా చాలా బాగా నటించారు. నాకు ఇంత మంచి సినిమా లో నటించే అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ. ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. అందరు ఈ సినిమా ను ఎంతో మెచ్చుకుంటున్నారు. క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, కలెక్షన్స్ పాయింట్ అఫ్ వ్యూ లో గానీ మా సినిమా కి మంచి ఆదరణ లభిస్తుంది. భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మా సినిమా ను వీక్షిస్తున్నారు అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన అదిరిపోయింది. గ్లామర్ విషయంలో ఇద్దరు హీరోయిన్లు కూడా సినిమాకు చాలా ఉపయోగపడ్డారు. శానీ పాత్ర కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా సక్సెస్ కు కారణమైన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. మా సక్సెస్ టూర్ లో భాగంగా కొన్ని నగరాలకు వెళ్లి ఆడియన్స్ తో సినిమా చూసి వారితో కలిసి ఎంతో ఎంజాయ్ చేశాము. ఆ రెస్పాన్స్ మేము ఎప్పటికీ మర్చిపోలేనిది. వర్షంలో కూడా చాలా మంది మా సినిమా ను వీక్షించి సూపర్ హిట్ చేశారు.మాకు సపోర్ట్ చేసిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. క్రిటిక్స్ కూడా సినిమాలో ఏది బాగుంటుంది అనే అంశాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలిగారు. వెంకటేష్ త్రిపర్ణ అందించిన కథ చాలా బాగుంది. దానికి తగ్గట్లే డైరెక్షన్ కూడా అదిరిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారు మంచి సినిమాటోగ్రఫీ అందించారు. భీమ్స్ అందించిన సంగీతం వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా శానీ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కూడా ఎప్పటిలాగే చాలా బాగా నటించారు. మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Sardhar Patel
  • #Chandini Tamilarasan
  • #Maruthi
  • #Ram Asura
  • #Ram Karthik

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

4 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

4 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

5 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

5 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

7 hours ago

latest news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

46 mins ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

1 hour ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

5 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version