Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • October 17, 2016 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు వంటి స్టార్స్‌తో స‌క్సెస్ ఫుల్ మాస్ మూవీస్ అందించిన మాస్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నారు. గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేష‌న్ రూపొందే యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ను జ‌య బాలాజీ రియ‌ల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సర‌స‌న అందాల తార న‌య‌న‌తార న‌టిస్తుంది. ఈ భారీ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ ను దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత తాండ్ర ర‌మేష్ మాట్లాడుతూ…గోపీచంద్, న‌య‌న‌తార‌, బి.గోపాల్ కాంబినేష‌న్లో ఈ మూవీ నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావ‌ళికి టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియోను న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నాం. క్లైమాక్స్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టాలనే ఆలోచ‌న‌లో ఉన్నాం. ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు, ప్ర‌కాస్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర‌క‌థ‌ను వ‌క్కంతం వంశీ అందించ‌గా సంభాష‌ణ‌ల‌ను అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. టాప్ ఆర్టిస్టులు & టెక్నీషియ‌న్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా ఉంటుంది అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #B. Gopal
  • #Gopichand
  • #Mani Sharma

Also Read

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

related news

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

trending news

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

13 mins ago
Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

1 hour ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

3 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

4 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

3 hours ago
రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version